Tharun: తరుణ్ పెళ్లి గురించి ఈ వార్తలు నిజమేనా.. ఆమెనే పెళ్లి చేసుకుంటారా?

Tharun: ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూనే ఉంది. ఫ్యామిలీకి సంబంధించిన ఎవరో ఒకరు వార్తలు నిలుస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మెగా కుటుంబంకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోష‌ల్‌ మీడియాలో వైరల్ గా మారింది. అసలు మ్యాటర్ లోకి వెళితే త్వరలోనే మెగా కుటుంబంలోకి ఒకప్పటి స్టార్ హీరో అల్లుడుగా వెళ్ల‌బోతున్నాడట. ఇక ఇంతకీ ఆ హీరో మరి ఎవరో కాదు గతంలో ప్రేమ కథ సినిమాల్లో నటిస్తూ లవర్ బాయ్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్నన తరుణ్.

మెగా డాటర్ నిహారిక ఇటీవల గానే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 2020లో జొన్నలగడ్డ చైతన్యని పెళ్లి చేసుకుంది నిహారిక. దాదాపు రెండుళ్ల పాటు ఇద్దరు కలిసి బాగానే ఉన్నారు. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరికి వారు విడిపోయారు. ఇదే సమయంలో మరొ ప‌క్క‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా గత కొంతకాలంగా తన భర్త కళ్యాణ్ దేవ్ కి దూరంగా ఉంటుంది. వీరిద్దరూ విడిపోయినట్టు అధికారికంగా ప్రకటించకపోయిన త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ టాలీవుడ్ మీడియాలో గత కొంతకాలంగా వినిపిస్తుంది.

 

అయితే వీరిద్దరిలో ఒకరితో తరుణ్ పెళ్లి జరగబోతుందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదే సమయంలో తరుణ్ పెళ్లి గురించి అతని తల్లి సీనియర్ నటి రోజా రమణి కూడా రీసెంట్‌గా స్పందించారు. త్వరలోనే తరుణ్ పెళ్లి జరగబోతుందని అమ్మాయి కూడా టాలీడ్‌కు చెందిన ఒక బడా ఫ్యామిలీ నుంచి వస్తుందని కూడా తెలిపింది. దాంతో ఆమె మాటలు విన్న చాలామంది నెటిజన్స్ ఇండస్ట్రీలో ఉండే బడా ఫ్యామిలీస్ అంటే దగ్గుబాటి, అక్కినేని, మెగా, నందమూరి ఫ్యామిలీలు. మెగా ఫ్యామిలీలో విడాకులు తీసుకున్న శ్రీజన లేకపోతే నిహారికనో తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొంతమంది నెటిజన్లు కావాలనే ఈ వార్తలు వైరల్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌దు కానీ తరుణ్ అభిమానులు మాత్రం రెండో పెళ్లి వారిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ తరుణ్ కి ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -