Work From Home: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు చేసేవాళ్లకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?

Work From Home: కరోనా మహమ్మారి తర్వాత వర్క్ ఫ్రం ఉద్యోగాలు పెరిగిపోయాయి. ఈ మధ్యకాలంలో కరోనా మహమ్మారి మళ్ళీ తగ్గుముఖం పట్టడంతో ఉద్యోగులు యధావిధిగా ఆఫీసులకు వెళ్లి పని చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ చాలామంది వర్క్ టెన్షన్స్ లో పడి గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేస్తున్నారు. దీనివల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కువసేపు కూర్చున్నప్పుడు అది జీవక్రియ, దీర్ఘకాలిక మంట, హార్మోన్ లలో మార్పులు, అధిక శరీర బరువు పెరగడం వంటి సమస్యలకు దారి తీస్తుంది.

ఇటీవలి అధ్యయనాలు నిశ్చల ప్రవర్తన, క్యాన్సర్ ప్రాబల్యం మధ్య బలమైన లింక్ ను ఉన్నట్లు తేలింది.. ఎక్కువ కూర్చోవం, కదలకపోవడాన్ని నిశ్చల ప్రవర్త అంటారు. నిశ్చల ప్రవర్తన కారణంగా కొలోరెక్టల్, ఎండోమెట్రియల్, అండాశయ, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి రకరకాల క్యాన్సర్ లను అభివ్రుద్ధి చేసే ప్రమాదం ఉంది. నిశ్చల ప్రవర్తన క్యాన్సర్ వ్యాప్తికి దగ్గరి సంబంధం కలిగి ఉంటుందట. కాగా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో కూర్చుని పనిచేయడం వల్ల మహిళల్లో క్యాన్సర్ మరణాలు పెరగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

 

క్యాన్సర్, రొమ్ము కొలొరెక్టల్, ఎండోమెట్రియల్, ఎపిథీలియల్ అండాశయ క్యాన్సర్ల మధ్య ముఖ్యమైన సంబంధం ఉంది. అంతేకాదు పెద్దప్రేగు క్యాన్సర్, ఎండో మెట్రియల్ క్యాన్సర్ తో సానుకూలంగా సంబంధం కలిగి ఉంది. కదలకుండా కూర్చుండి గంటల తరబడి టీవీ వీక్షించే వారిలో పెద్దప్రేగు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ప్రభావం చూపుతుంది. కాబట్టి పనిచేస్తున్న లేదంటే ఖాళీగా ఉన్నా కూడా ఎక్కువ సేపు ఒకే ప్రదేశంలో కూర్చుని ఉండకుండా అప్పుడప్పుడు అర్థగంటకు ఒకసారి అలా లేచి తిరగడం మంచిది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -