Jaggery: మంగళవారం బెల్లాన్ని అక్కడ పాతిపెడితే భూములు కొంటారట.. ఏం చేయాలంటే?

Jaggery: ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దేవుడి వైపు చూడడం మానవ లక్షణం. అన్ని సవ్యంగా జరుగుతున్నప్పుడు అంతా నా వల్లే అంటూ మాట్లాడిన బాహుబలి లు సైతం చిన్న కష్టం వచ్చేసరికి దేవుని వైపు చూస్తారు. అలాగే వాళ్ళ సమస్యలని పరిష్కరించుకోవడం కోసం పలుమార్గాలను వెతుకుతారు.

అలాగే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారాన్ని కూడా సూచిస్తారు సిద్ధాంతిలు, జోష్యులు. అందులో భాగంగానే భూ వివాదాలు కోర్టు కేసులు ప్రశాంతమైన జీవితం కోసం మీకు ఎలాంటి సమస్యలనైనా కుజుడు పరిష్కరిస్తాడు అంటున్నారు సిద్ధాంతాలు. నవగ్రహాల్లోని అంగారక గ్రహాన్ని కుజుడు అంటారని విషయం మనకి తెలిసిందే కదా.


అలాంటి కుజుడికి మంగళవారం అనుకూలమైన రోజు. కుజుడు కూడా అటు మంచి ఇటు చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కుజుడు చాలామందికి ప్రతికూల ఫలితాలనే ఇస్తూ ఉంటాడు. జాతకంలో కుజదోషం ఉంటే పెళ్లి కాదని సంసార జీవితంలో సమస్యలు వస్తాయని చెప్తారు పెద్దవాళ్లు.

అందుకే అలాంటి సమస్యల నుంచి కోలుకోవాలంటే కుజుడిని శాంతింప చేయాలి కుజుడికి అనుకూలమైన రోజు మంగళవారం. అందుకే కుజుడిని మంగళుడు అని కూడా అంటారు. అయితే మంగళవారం నాడు ఈ పూజ చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయట భూములు కూడా కొంటూనే ఉంటారంట అందుకు ఏం చేయాలో చూద్దాం.

మంగళవారం రోజు తల స్నానం చేసి ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లండి. మీరు చేస్తున్న పనిని ఎవరు గమనించకుండా చూసుకోండి. మీరు చేస్తున్న పూజ ప్రదేశం ఎవరు కాళ్లతో తొక్క కూడనిది అయి ఉండాలి. అక్కడ ఒక అడుగు లోతులో చిన్న గొయ్యితవి అందులో కొన్ని బెల్లం ముక్కలు వేయండి. పాత బెల్లం అయితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి.

తర్వాత మట్టిని తొమ్మిది సార్లు కొంచెం కొంచెంగా పోస్తూ ఆ గొయ్యిని పూడ్చేయాలి. తర్వాత ఐదు నిమిషాల పాటు అక్కడే ఉండి మనసులో ఉన్న ఏదైనా ఒక కోరికను మాత్రమే బలంగా కోరుకోండి తర్వాత ఇంటికి వచ్చేయండి. ఆ తర్వాత మీ సమస్య చాలా తొందరలోనే పరిష్కారం అవటాన్ని మీరు గమనించవచ్చు. అలాగే కొత్త భూములు కొనే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు సిద్ధాంతిలు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -