Anasuya: జిమ్ లో చెమటలు చిందిస్తున్న అనసూయ.. ఫొటోస్ వైరల్?

Anasuya: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా లేదు. మొన్నటి వరకు యాంకర్ గా ప్రేక్షకులను అలరించిన అనసూయ ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. కాగా ఇటీవల అనసూయ రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప2, విమానం, తోపాటు తమిళ, మళయాల సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.

ఇకపోతే యాంకర్ అనసూయ భరద్వాజ్ కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఇటీవల కాలంలో వరుసగా గ్లామర్ ఫోటోషూట్స్ చేస్తూ అందాలకు కనువిందు చేస్తోంది. ఇక తన అందంతో యువతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

 

ఈ మధ్యకాలంలో అనసూయ ఎక్కువగా సినిమాలు కంటే కాంట్రవర్సీల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తనపై నెగిటివ్గా కామెంట్ చేసే వరకు ఎప్పటికప్పుడు తనదైనలో స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వస్తోంది అనసూయ. ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో అనసూయ జిమ్ లో తెగ కష్టపడుతూ వర్కౌట్ చేస్తూ చెమటలు చిందిస్తోంది. వర్క్ ఔట్స్ చేస్తున్న వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది అనసూయ. ఇందులో వైట్ టీ షర్ట్ ధరించి వితౌట్ మేకప్ తో చెమటలు చిందిస్తూ బాగానే కష్టపడుతోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -