Meat Lovers: మాంసాహారం తినేవాళ్లకు భారీ షాక్.. మరీ ఇంత ప్రమాదమా?

Meat Lovers: మనలో అధిక శాతం మంది మాంసాహారం అంటే చాలా ఇష్టంగా తింటుంటారు. అయితే అది ఆరోగ్యానికి ఎంత హాని కలిగిస్తుందో గుర్తించలేకపోతున్నారు మాంసాహార ప్రియులు. మాంసాహారం తినడం వలన బరువు అధికంగా పెరుగుతారు అది డయాబెటిస్ కి గుండె జబ్బులకు కిడ్నీ వ్యాధులకు కారణం అవుతుంది. మాంసాహారం తినే వాళ్ళకి ఇది నిజంగా షాక్ అనే చెప్పాలి.

అలాగే శరీర నిర్మాణపరంగా చూసిన మనిషి జీర్ణాశయంలో ఆహారం మూడు నాలుగు గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది మాంసాహారం జీర్ణం కావడానికి ఆ సమయం ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోదు అ సంపూర్ణంగా జీర్ణమైన మాంసాహారం నుంచి టాక్సిన్ అమినో ఆమ్లాలు విడుదలవుతాయి ఇవి కాలేజీ మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. క్రమంగా వాటి పనితీరు దెబ్బతింటుంది. జీవర సైనిక చర్యలు కుంటుపడి గ్యాస్ సమస్య మొదలవుతుంది.

 

ఇక ఆధ్యాత్మిక కోణంలో చూస్తే జీవహింస మహా పాపం అని శాస్త్రం చెబుతుంది అలాగే చనిపోయిన శరీరాన్ని అమృత కళేబరం అంటారు అలాంటి మృతకలేబరాలని మనం పొట్టలోకి తోసేసి దేవాలయం లాంటి శరీరాన్ని స్మశానంలో మార్చకూడదు. మనకి కనబడే స్థూల శరీరం చుట్టూ ఎనర్జీ బాడీ ఉంటుంది మాంసాహారం తినడం వలన ఈ ఎనర్జీ బాడీ క్షీణిస్తుంది ఆ కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది ఫలితంగా రోగాలు సంభవిస్తాయి మనలో ప్రవేశించే విశ్వప్రాణ శక్తికి మాంసాహారం వలన నెగటివ్ ఎనర్జీ ఆటంక పరుస్తుంది.

 

అందుకే వీలైనంత మటుకు మాంసాహారాన్ని భుజించకపోవడమే మంచిది. మాంసాహారం తిన్న వాళ్ల లో శాఖాహారం తిన్న మనుషుల కన్నా క్రూరత్వం, కోపం ఎక్కువగా ఉంటుంది. మాంసాహారం తినడం వలన బరువు పెరగొచ్చు, బలం పెరుగుతుంది అనే అపోహ చాలామందిలో ఉంది కానీ నిజానికి ఆరోగ్యకరమైన బరువు పెరగటం కోసం మాంసాహారం కన్నా శాకాహారం ఉత్తమం. ఆకుకూరలు కాయగూరలు, పప్పులు తీసుకోవడం వలన కూడా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -