Kajal: కాజల్ అంటే దరిద్రం చచ్చినా నటించను.. ఆ స్టార్ హీరో కాజల్ కు భారీ షాక్ ఇచ్చాడా?

Kajal: లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెలుగు పరిచయమయ్యారు నటి కాజల్ అగర్వాల్.ఇలా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఈమె అనంతరం చందమామ మగధీర వంటి సినిమాలతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కాజల్ అగర్వాల్ ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

 

ఈ విధంగా ఈమె తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో అనంతరం తమిళ హిందీ భాష చిత్రాలలో కూడా నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. అయితే అందరికీ లక్కీ హీరోయిన్గా మారినటువంటి కాజల్ అగర్వాల్ ఒక హీరోకి మాత్రం అన్ లక్కీ హీరోయిన్గా మారిపోయారట. ఆమెతో సినిమా అంటేనే ఆ హీరో ఆమడ దూరం వెళ్తారని తెలుస్తోంది. కాజల్ అంటే ఓ దరిద్ర దేవత అని తనతో మాత్రం సినిమా వద్దు బాబోయ్ అంటూ ఆ హీరో దర్శక నిర్మాతల దగ్గర వాపోయారని సమాచారం.

ఇలా అందరికీ సక్సెస్ అందించినటువంటి కాజల్ తనకు మాత్రం అన్ లక్కీ హీరోగా దరిద్ర దేవతగా మారిపోయింది అంటూ కాజల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజ రవితేజ.రవితేజ కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో మొదటిగా వచ్చిన చిత్రం వీర. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ వచ్చినప్పటికీ భారీగా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరూ సారొచ్చారు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

 

ఇక ఈ సినిమా కూడా సక్సెస్ కాకపోవడంతో రవితేజ కాజల్ అగర్వాల్ తనకు అన్ లక్కీ హీరోయిన్ అని బాధపడ్డారట అనంతరం బలుపు సినిమా షూటింగ్ సమయంలో ముందుగా శృతిహాసన్ కి బదులు కాజల్ అగర్వాల్ హీరోయిన్గా అనుకున్నారట. అయితే రవితేజ మాత్రం కాజల్ అగర్వాల్ వద్దే వద్దు బాబోయ్ అంటూ దర్శక నిర్మాతలకు రవితేజ చెప్పారట.ఇలా అందరికీ సక్సెస్ అందించినటువంటి కాజల్ రవితేజకు మాత్రం సక్సెస్ ఇవ్వకపోవడంతో కాజల్ గురించి ఇలా అనుకున్నారని తెలుస్తోంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -