Sreeleela: శ్రీలీలను గదిలోకి తీసుకెళ్లి రెండు గంటలు అలా చేసిన డైరెక్టర్.. ఏమైందంటే?

Sreeleela: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి సందడి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో బోలెడు సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, శ్రీ లీల, వైష్ణవ తేజ్, నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ, లాంటి హీరోల సరసన నటించే అవకాశాలను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎంతో మంది హాట్ హీరోయిన్స్ కి శత్రువు అయిపోయింది శ్రీలీల.

యంగ్ హీరోల సరసన మాత్రమే కాకుండా సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు, యంగ్ హీరోలైన నితిన్, రామ్ వంటి హీరోల సినిమాలు, ఇలా అన్నీ వయస్సు లకు సంబంధించిన హీరోలతో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అయితే ధమాకా మూవీ షూటింగ్ సమయం లో శ్రీలీల ఒక ప్రముఖ యంగ్ నిర్మాత గెస్ట్ హౌస్ కి వెళ్లిందని. అక్కడ రెండు గంటల పాటు ఆమె సమయం కేటాయిచిందని, అప్పటి నుండే ఆమెకి ఈ అవకాశాలు వరుసగా వచ్చాయని ఇండస్ట్రీ లో ఒక రూమర్ బలంగా వినిపిస్తోంది.

 

అంటే శ్రీలీల కూడా కాస్టింగ్ కౌచ్ కి లొంగిపోయిందా?అందుకే ఈ రేంజ్ అవకాశాలు వచ్చాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందంతో పాటు టాలెంట్ ఉన్న చాలా మంది యంగ్ హీరోయిన్లకు ఇలా అవకాశాలు రావడం లేదు. కేవలం శ్రీలీ లకు మాత్రమే అవకాశాలు రావడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే శ్రీ లీలా స్పందించేంతవరకు వేసి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -