Anasuya: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న అనసూయ.. పాలిటిక్స్ లో కూడా సంచలనాలు ఖాయమా?

Anasuya: వేణుస్వామి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాల గురించి బయట పెడుతూ తరచూ వార్తలు నిలుస్తూ ఉంటారు వేణు స్వామి. మరి ముఖ్యంగా సమంత నాగ చైతన్య విడాకుల వ్యవహారం సమయంలో ఈయన పేరు ఏ రేంజ్ లో మారు మోగిపోయిందో మనందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత నుంచి చాలామంది సెలబ్రిటీగా జాతకాలను ఇంటర్వ్యూలలో బయటపెడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలు నిలుస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే జబర్దస్త్ యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ గురించి కూడా గతంలో ఆయన చేసిన వాక్యాలు నిజమే అని రుజువయ్యాయి.. అందుకు సంబంధించిన వీడియోని వాఖ్యలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అనసూయ జాతక చట్రాన్ని విప్పుతూ ఆమె భవిష్యత్ పై వేణు స్వామి కామెంట్స్ చేశారు..తాజాగా గా కన్నీళ్లు పెట్టుకున్న వీడియోతో సోషల్‌ మీడియాలో అనసూయ ట్రెండింగ్‌లోకి రావడంతో మళ్ళీ ఆమెకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అనసూయ జాతకంపై వేణు స్వామి చేసిన కామెంట్స్ మరోసారి రిపీట్ చేసి చూస్తున్నారు నెటిజన్లు. వేణు స్వామి అనసూయ జాతకం గురించి మాట్లాడుతూ..

 

2021 తర్వాత అనసూయ జాతకం మొత్తం మారిపోతుంది. ఆమె లైఫ్ లో డ్రాస్టిక్ చేంజ్ వస్తుందని వేణుస్వామి తెలిపారు. నటిగా ఆమెకు తిరుగు ఉండదు. చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతుందని తెలిపారు. అంతేకాకుండా అనసూయ రాజకీయాల్లోకి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి అన్నారు. నిజానికి వేణు స్వామి చెప్పినట్లే 2021 తర్వాత అనసూయ క్రేజ్ బాగా పెరిగింది. బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చి భారీ రెస్పాన్స్ అందుకుంది. కాబట్టి వేణు స్వామి చెప్పినట్లు అనసూయ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం వెండితెరపై నటిగా అవకాశాలు అందుకుంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది అనసూయ. ఇక ఈ మాటలు నిజమయ్యాయి కాబట్టి త్వరలోనే అనసూయ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ కూడా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -