Ram Charan: ఎన్టీఆర్ లో ఉన్న క్వాలిటీ నాలో లేదని సిగ్గుపడుతున్నా.. చరణ్ సంచలన వ్యాఖ్యలు!

Ram Charan: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరోస్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ల గురించి,వారి మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పడం తెలియదు. మెగా వారసుడిగా రామ్ చరణ్ నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో నటిస్తూ ఒకరికొకరు గట్టి పోటీని ఇస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఇద్దరు హీరోలు ఉన్నంత చనువుగా క్లోజ్ గా మరే హీరోలు ఉండరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది.

బయట ఇద్దరు హీరోల అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కొట్లాడుకుంటూ కొట్టుకుంటూ ఉండగా ఈ ఇద్దరు హీరోలు మాత్రం ఎంతో ఒకరినొకరు ఏరా పోరా అని పిలుచుకుంటూ చాలా మంచి స్నేహితులుగా ఉన్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానం చెప్పారు రామ్ చరణ్.. ఎన్టీఆర్ నుండి మీరు మీలో ఆ క్వాలిటీ ఉంటే బాగుండేది అని దేనిని చూస్తే అనిపిస్తుంది అని యాంకర్ అడగగా..

 

ఆ విషయంపై రామ్ చరణ్ సమాధానం ఇస్తూ ఎన్టీఆర్ లో అంతులేని ఎనర్జీ ఉంది, అది ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ అర్థం కాదు. అంత ఎనర్జీ అయితే నాలో లేదు, అవకాశం వస్తే ఎన్టీఆర్ నుండి ఆ ఎనర్జీ ని నేను అప్పుగా తీసుకుంటాను అని చెప్పుకొచ్చాడు చెర్రీ. ఇదే విషయమే మరోసారి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు అభిమానులు. కానీ ఈ విషయంపై రామ్ చరణ్ అభిమానులు స్పందిస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -