Pawan Fans: పవన్ వీరాభిమానిని కానీ ఓటు మాత్రం జగనన్నకే.. పవన్ ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Pawan Fans: మామూలుగా మీడియా ఛానల్స్ వాళ్ళు ఈసారి ఎవరు సీఎం అవుతారు మీరు ఎవరికి ఓటు వేస్తారు అంటూ పబ్లిక్ ని అడిగి తెలుసుకుంటూ ఉంటారు.. కొందరు వైసీపీకి అనుగుణంగా మాట్లాడితే మరికొందరు టీడీపీ కి అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. తాజాగా కూడా పవన్ వీరాభిమాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈ సందర్భంగా ఆ వీడియోలో పవన్ వీరాభిమాని మాట్లాడుతూ..

 

ఈ ఒక్కసారి చంద్రబాబుకు అవకాశం ఇవ్వమని అంటున్నారు మీరేమంటారు అని యాంకర్ ప్రశ్నించగా ఆయనను 2014లో చూసాం 2019 వరకు చూసాము. ఆయనకు రెండు మూడు సార్లు అవకాశం ఇచ్చాము. ఆయన ప్రభుత్వ హయాంలో ఏమేమి చేశారో మాకు అన్ని గుర్తుకు ఉన్నాయి అని తెలిపారు. అలాగే వైసిపి ప్రభుత్వం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడిన వ్యాఖ్యలు తప్పు అంటూ సదరు పవన్ అభిమాని మండిపడ్డారు. అనంతరం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి. ఆయనకు వ్యక్తిగతంగా నేను వీరాభిమాని. ఆయనే స్వయంగా నేను సీఎం అవుతాను నాకు ఓటేయండి అని తప్పకుండా ఆయనకు ఓటు వేసి గెలిపిస్తాము. అలా కాకుండా నా చెంచా గాడు సీఎం అవుతాడు వాడు సీఎం అవుతాడు ఓటెయ్యండి అంటే మేము వేయము.

 

ఒక హాదా మీరు సీఎంగా నిలబడింది అప్పుడు మీకు ఓటు వేసి గెలిపిస్తాము కానీ ఎవడికో మేము ఓటేసి గెలిపించము అంటూ చిలకలు అందించారు వీరాభిమాని. ముఖ్యంగా పొత్తు విషయం గురించి మాట్లాడుతూ.. పొత్తు కాకుండా పవన్ సీఎం గా పోటీ చేస్తే మంచిదని తెలిపాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒంటరిగా సీఎంగా పోటీ చేసే అవకాశాలు లేవు కాబట్టి నా ఓటు జగనన్నకి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నేను పవన్ కళ్యాణ్ వీరాభిమాని, కానీ నేను సీఎం జగన్ కి ఓటు వేస్తాను అని అతను తెలిపారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -