YCP Leader Rajini: లోకేష్ ని బ్రాహ్మణి ఎందుకు పెళ్లి చేసుకుందో ఇప్పుడు అర్థమైంది.. మహిళ సంచలన వ్యాఖ్యలు?

YCP Leader Rajini: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో ఉన్నత చదువులు చదివినటువంటి ఈమె నారా ఇంటి కోడలుగా అడుగుపెట్టారు. నారా చంద్రబాబు నాయుడు ఏకైక కుమారుడు నారా లోకేష్ కి బ్రాహ్మణితో ఎంతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఇలా నారావారి ఇంట కోడలుగా అడుగుపెట్టినటువంటి ఈమె హెరిటేజ్ సంస్థలకు ఈ ఒక పని చేస్తూ బరువు బాధ్యతలు తీసుకుంటున్నారు.

ఇలా వీరి వివాహం జరిగినప్పటి నుంచి బ్రాహ్మిని పెద్దగా బయటకు వచ్చిన సందర్భాల్లో ఎక్కడ కనిపించలేదు. అయితే చాలామంది బ్రాహ్మణి లోకేష్ ఫోటోలు కనుక చూస్తే ఎంతో అందంగా గుణవంతురాలు అయినటువంటి ఈమె ఎందుకు లోకేష్ ని పెళ్లి చేసుకుంది అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలిగి ఉంటుంది. చూడటానికి కుందనపు బొమ్మల ఉన్నటువంటి ఈమె లోకేష్ ని వివాహం చేసుకోవడానికి కారణం ఏంటి అని చాలామంది కూడా సందేహాలు వ్యక్తం చేసి ఉంటారు.

ఇక తాజాగా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఎప్పుడు బయటకు రానటువంటి బ్రాహ్మణి కూడా బయటకు వచ్చి పెద్ద ఎత్తున మీడియా సమావేశాలలో పాల్గొనడం చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమె మీడియా సమావేశాలలో మాట్లాడినటువంటి వీడియోలు పై భారీ స్థాయిలో ట్రోల్స్ జరుగుతున్నాయి. సరిగా మాట్లాడటం కూడా రావడం లేదంటూ అలాగే వ్యవస్థలపై రాజకీయంపై ఏమాత్రం అవగాహన లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా వైఎస్ఆర్ సీపీకి చెందినటువంటి ఓ మహిళ ఇదే విషయం గురించి మాట్లాడుతూ బ్రాహ్మణి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బ్రాహ్మిని చూడటానికి ఎంతో అందంగా ఉన్నారు. అయితే ఈమె ఎందుకు లోకేష్ ని పెళ్లి చేసుకుంది అన్న సందేహాలు అందరికీ వస్తూ ఉంటాయి. ఇలాంటి అమ్మాయి లొకేష్ ఎందుకు పెళ్లి చేసుకుంది అంటే ఆమెకు కూడా ఏ విషయం గురించి అవగాహన లేదని, లోకేష్ కి కూడా ఏ విషయం పట్ల పెద్దగా అవగాహన లేదు. ఇలా దొందు దొందు అలా మ్యాచ్ అయిపోయాయి అంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -