Poonam Kaur-Pawan Kalyan: పూనమ్ కౌర్ వల్ల పవన్ కు లాభమా? నష్టమా.. క్లారిటీ ఇస్తే బెటర్ అంటూ?

Poonam Kaur-Pawan Kalyan: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పూనమ్ కౌర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నిత్యం ఏదో ఒక అంశంపై తనదైన స్టైల్ లో స్పందించే వ్యక్తి పూనమ్ కౌర్. ఆమె చేసే వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు అప్పుడప్పుడు టాప్ అప్ ద ఇండస్ట్రీ గా సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ అమ్మడు తన హాట్ ఫోటోలను నెట్టింట్లో బాగా పంచుకుంటుంది.

ఇటీవల తెలుగు రాజకీయాల్లో కూడా ఈ అమ్మడు పేరు వెలుగులోకి వచ్చింది. ఇలా పలు వివాదాలను తట్టి లేపి.. కాంట్రవర్సీ క్రియేట్ చేసుకుంటుంది అమ్మడు. ఇలా వెండి తెరపై, బుల్లితెరపై హడావిడి చేస్తూ.. ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతుంది. ఇక పూనమ్ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇక సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదాన్ని క్రియేట్ చేసి వివాదాస్పద బ్యూటీ గా పేరు తెచ్చుకుంది.

ఇక తాజాగా పూనమ్ కౌర్ గురించి ఒక విషయంలో క్లారిటీ ఇవ్వమని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇంతకు ఏ విషయంలో అంటే పూనమ్ కౌర్ నెట్టింట్లో డైరెక్ట్ గాను ఇన్ డైరెక్ట్ గానూ పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ట్వీట్లు చేస్తుంది. కొంతమంది రాజకీయ నాయకులు కూడా పూనమ్ కౌర్ ను అడ్డుపెట్టుకొని పవన్ కళ్యాణ్ పై అనేక రకాల విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి పూనమ్ కౌర్ వల్ల నష్టం జరుగుతుందని కొంతమంది అనుకుంటున్నారు. కాబట్టి పూనమ్ కౌర్ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని తన అభిమానులు కోరుకుంటున్నారు. మరి దీని గురించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా కుదిరినప్పుడల్లా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Janasena Glass Symbol Confusion: గాజు గ్లాస్ గందరగోళం వెనుక తప్పెవరిది.. జనసేనకు చేటు చేయాలనే కుట్ర చేశారా?

Janasena Glass Symbol Confusion: ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రజలందరికీ కూడా ఓట్లు వేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. అయితే పార్టీలకు గుర్తింపు ఉంటే ఆ పార్టీ సింబల్ ను అధికారకంగా రిజర్వ్...
- Advertisement -
- Advertisement -