Janhvi Kapoor: పెళ్లి కాకుండానే అబార్షన్ చేయించుకున్న జాన్వీ కపూర్.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

Janhvi Kapoor: ఈ రోజుల్లో వార్తలు ఎలా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే అవి నిజాలు అబద్ధాలు కూడా తెలుసుకోకుండా వాటిని వైరల్ చేసేస్తున్నారు నెటిజన్స్. అలా చేయటం వలన అవతలి వాళ్ళు బాధపడతారని వాళ్ళ కుటుంబ సభ్యులపై దాని ప్రభావం పడుతుందని ఏమాత్రం ఆలోచించడం లేదు. అలాంటి సంఘటన ఒకటి జాన్వీ కపూర్ విషయంలో ఇప్పుడు జరిగింది.

ఇంతకీ ఏం జరిగిందంటే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ తో కాలుజారిందని ఫలితంగా గర్భం ధరించిందని అయితే బోనీకపూర్ ఆమెని తీసుకొని వెళ్లి అబార్షన్ చేయించాడని ఇలా చాలా పుకార్లు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే విషయం గురించి బోనీకాపూర్ ని ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా బోనీకపూర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు.

జాన్వి విషయంలో అలాంటి సంఘటన ఏది జరగలేదని అలాగే మా విషయంలో కూడా అప్పట్లో రోమర్లు వచ్చాయని మా పెళ్ళికి ముందే జాన్వి పుట్టిందని అందరూ మమ్మల్ని తప్పుగా అనుకున్నారు కానీ నిజానికి మా పెళ్ళి జూన్ 2, 1996లో జరిగిందని అయితే ఆ విషయం పబ్లిక్ కి తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అదే సమయంలో శ్రీదేవి గర్భం దాల్చినప్పుడు అందరూ మమ్మల్ని తప్పుగా అనుకున్నారు అంటూ అసలు విషయం చెప్పుకొచ్చాడు బోనికపూర్.

అంతేకాకుండా జాన్వీ విషయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నందుకు చాలా సీరియస్ అయ్యాడు. అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాహ్నవి కపూర్ చేతిలో ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులు ఉన్నాయి. టాలీవుడ్ లో మొదటిసారిగా అడుగుపెట్టిన ఈ భామ తల్లి పేరుని నిలబడుతుందో లేదో వేచి చూడాలి. నిజానికి ఆమెకి ఇది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే శ్రీదేవిని యాక్టింగ్ లో గాని, రూపంలో గానీ బీట్ అవుట్ చేయటం చాలా కష్టం. ఏ మాత్రం తేడా వచ్చినా ఆమె అభిమానులు క్షమించరు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -