Urvashi Rautela: 67 ఏళ్ళ ముసలాయనని పెళ్లాడబోతున్న ఊర్వశి రౌతేలా.. వరుడు ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Urvashi Rautela: బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి భర్త బోని కపూర్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయనకు బాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే. కాగా బోని కపూర్ శ్రీదేవిని ప్రేమించి, మొదటి భార్యతో కలిసి ఉండగానే పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో శ్రీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా విమర్శలే ఎదురుకున్నాడు. శ్రీదేవి సంపాదించిన ఆస్తులు మొత్తం కూడా బోనీ కపూర్ పేరు మీదనే ఉన్నాయి. 5 ఏళ్ళ క్రితం ఒక వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా వెళ్ళింది శ్రీదేవి.

ఆ మరుసటి రోజు ఫైవ్ స్టార్ హోటల్ బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది శ్రీదేవి. ఆమె మరణం పై అనేక అనుమానాలు కూడా ఉన్నాయి. బోనీ కపూర్ యే ఆమెని చంపించాడని ఒక రూమర్ ఉంది. అందులో ఎంత మాత్రం నిజం ఉందో ఎవరికీ తెలియదు. ఇకపోతే బోని కపూర్ వయస్సు ప్రస్తుతం 67 ఏళ్ళు. కూతుర్లు ఇద్దరూ కూడా పెళ్ళికి ఎదిగి ఉన్నారు. అలాంటి వయస్సులో ఆయన కూతురు వయస్సున్న అమ్మాయిని పెళ్లాడడానికి సిద్ధం అయిపోయాడు.

ఆ అమ్మాయి మనవరో కాదు. ఐటెం సాంగ్స్ తో ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీ గా ఉంటున్న ఊర్వశి రౌతేలా. ఈమెతో బోణీ కపూర్ డేటింగ్ చేస్తున్నాడని బాలీవుడ్ మొత్తం జోరుగా వినిపిస్తున్న రూమర్. ఊర్వశి రౌతేలా ఇష్టం తోనే ఈ డేటింగ్ జరుగుతోందని త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.

ఊర్వశి రౌతేలా సై అంటే ఆమె అందానికి ప్రపంచంలో ఉన్న అందమైన అబ్బాయిలందరు లుడా ఆమెని పెళ్లాడడానికి క్యూ లైన్ లో నిల్చుంటారు. అలాంటిది ఆమె తన తండ్రి వయస్సున్న వ్యక్తిని పెళ్లాడడానికి ఎలా సిద్ధమైంది అని సోషల్ మీడియాలో వేదికగా నెటిజన్స్ మండి పడుతున్నారు. తన కెరీర్ కోసం అలాగే డబ్బుపై ఉన్న ఆశతో ఊర్వశి ఇలాంటి పాడు పనికి సిద్ధమయ్యిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -