Sreeleela Fans: దండం పెడతాం శ్రీలీల దయచేసి అలా చేయకు ప్లీజ్.. శ్రీలీలకు అభిమానుల రిక్వెస్ట్ ఇదే!

Sreeleela Fans: ఇప్పుడు టాలీవుడ్ లో శ్రీ లీల పేరు శ్రీరామ నామ జపం లాగా వినిపిస్తుంది. ఏ సినిమాలో చూసిన తనే హీరోయిన్. డైరెక్టర్ల ఫస్ట్ ఛాయిస్ శ్రీ లీల. బాలకృష్ణ కూడా శ్రీలీల గురించి ఇదే విషయాన్ని చెప్పాడు. సినిమా తీస్తే బాలకృష్ణతో తీయాలి లేదంటే శ్రీలీల తో తీయాలి అని చెప్పటంతో అక్కడ నవ్వుల వర్షం కురిసింది. అయితే నిన్న మొన్నటి వరకు శ్రీ లీల కేవలం గ్లామర్ డాల్ గానే కనిపించింది కానీ భగవంత్ కేసరి సినిమాతో తనలో తనదైన మరో టాలెంట్ ని బయటికి తీసింది.

అదే సెంటిమెంటల్ యాంగిల్ నిజంగా శ్రీలీల సెంటిమెంట్ ఓ రేంజ్ లో పండించి ప్రేక్షకులకి మరింత దగ్గర అయిందని చెప్పవచ్చు. అయితే ఈ సందర్భంగా శ్రీ లీలకి కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియా పరంగా కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. ఇక మీదట గ్లామర్ పాత్రల మీద ఎంత ఫోకస్ పెడతావో అంతే ఫోకస్ సెంటిమెంట్ పాత్రలపై కూడా పెడితే బాగుంటుంది.

అలాగే అందరు హీరోయిన్స్ లాగా డబ్బు కోసం కక్కుర్తిపడి చెత్త రోల్స్ చేయొద్దు శ్రీలీల, నీకు మంచి టాలెంట్ ఉంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. నిజంగా భగవంత్ కేసరితో ఒక రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది శ్రీ లీల. నిజంగా ఇంత చిన్న వయసులో ఇన్ని సినిమాలు చేస్తూ, టోటల్ టాప్ హీరోలందరినీ చుట్టేసింది.

మాక్సిమం హిట్ మూవీస్ ని సొంతం చేసుకున్న శ్రీ లీలకి నిజంగానే మంచి టాలెంట్ ఉంది. చాలా తెలివిగా వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ సక్సెస్ ని రుచి చూస్తుంది. ఇప్పటివరకు బానే ఉంది. ఇకపై రాబోయే సినిమాలలో కూడా తను మంచి రోల్స్ చేయాలని, తన సక్సెస్ మరింత పీక్స్ కి వెళ్లాలని ఆశిద్దాం. ఎంతైనా మన తెలుగమ్మాయి కదా.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -