Anupama Parameswaran: అనుపమలో ఆ ఒక్క దాన్ని చూసే జనాలు ఆమెను ఇష్టపడుతున్నారా.. ఏమైందంటే?

Anupama Parameswaran: మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈమె కేవలం మలయాళ సినిమాలో మాత్రమే కాకుండా తెలుగు సినిమాలలో కూడా నటించి అచ్చ తెలుగు అమ్మాయిల ఎంతోమంది ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నటిగా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అయితే ఇతర హీరోయిన్లతో పోలిస్తే ఈమెను అభిమానించే వారి సంఖ్య కాస్త ఎక్కువ అని చెప్పాలి.

ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ ట్రెండ్ ఫాలో అవుతూ పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తారు. అలాగే సినిమా అవకాశాల కోసం గ్లామరస్ ఫోటో షూట్ లు చేస్తూ ఉంటారు. అయితే అనుపమ మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నమని చెప్పాలి. ఈమె అవకాశాల కోసం ఎలాంటి గ్లామర్ షో చేయడానికి ఇష్టపడరు. అలాగే ఈమె ట్రెండ్ కూడా పెద్దగా ఫాలో కాదు. ఈమె హీరోయిన్ అయినప్పటికీ మన సాంప్రదాయాలను మాత్రం ఎంతో చక్కగా పాటిస్తూ ఉందని చెప్పాలి.

ఇక ఈమె సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేసిన ఎంతో చక్కగా చీర కట్టుకొని చేతినిండా గాజులు బొట్టు తలలో పువ్వులతో సాంప్రదాయబద్ధంగా తయారై ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు. అనుపమ ఇలా స్టార్ హీరోయిన్ అయినప్పటికీ చాలా పద్ధతిగా ఉంటూ సాంప్రదాయాలను పాటిస్తారు. అనుపమలో ఈ క్వాలిటీ అందరికీ నచ్చి ఈమెను భారీ స్థాయిలో అభిమానిస్తూ ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -