Ritu Chowdary: ఫ్రెండ్స్ తో ఉంటే రీతూ చౌదరి అలాంటి పనులు చేస్తుందా.. ఏమైందంటే?

Ritu Chowdary: నటి రీతూ చౌదరి.. ఈ అమ్మాయి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. సీరియల్స్, సినిమాలు, జబర్దస్త్ షో.. ఇలా ఎక్కడ బడితే అక్కడ ఈ అమ్మడు మెరుస్తుంది. అంతేకాదు.. సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువ టైంలో పాపులర్ అయింది.

 

సీరియల్స్‌లో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా పేరు రాకపోవడంతో.. జబర్దస్త్ షోలో లేడీ కమెడియన్ గా మెరిసింది. పైగా హైపర్ ఆది టీంలో చేరడంతో స్కిట్స్‌తో పాటు.. రీతూ కూడా త్వరగానే పాపులర్ అయింది. అక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఫేమ్ కోసం ఇన్‌స్ట్రాలో యాక్టీవ్ అయింది. ఎప్పటికప్పుడు పొట్టిపొట్టి డ్రెస్సులతో హాట్ పిక్స్‌‌తో పోస్ట్ చేస్తూ బోల్స్ బ్యూటీగా యూత్‌ని అట్రాక్ట్ చేసింది. ఇన్‌స్టాలో పెట్టిన ప్రతీ ఫోటో కూడా అంతకు మించి అనేలా ఉంటుంది. అయితే.. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి కామెంట్స్ కూడా అదే రేంజ్‌‌లో వస్తాయి. కానీ.. ఐ డోంట్ కేర్ అనేలా తన పని తాను చేసుకొని పోతుంది. అందుకే ఈ అమ్మడికి తక్కువ టైంలోనే వన్ మిలియన్ ఫాలోవర్స్ ని రీతూ సంపాదించుకుంది. ఈ ఫాలోయింగే వ్యూహం అనే వెబ్ సిరీస్‌లో ఆమెకు అవకాశాలు వచ్చేలా చేశాయి.

ఇంతవరకూ బాగానే ఉన్నా.. రీసెంట్‌గా రీతూకి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్రెండ్స్‌తో పబ్‌లో మందు కొడుతూ ఉన్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. అమ్మకు తెలియకుండా ఇలా అంటూ రాసుకొచ్చింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ తో ఉంటే పబ్బులు, అమ్మతో ఉంటే పూజలా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే మరో అడుగు వేస్తూ.. ‘ప్రతీసారి అంతకు మించి అనే రేంజ్‌లో నువ్వు ఉంటావ్.. మరి పబ్బులో ఫ్రెండ్స్‌తోనే మందుతో సరిపెట్టావా? అంతకు మించి ఏమైనా ఉందా’ అంటూ కామెంట్ చేశారు. ఇక కొంత మంది రీతూ రచ్చ రచ్చ అంటూ రాసుకొస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -