Telangana: రూ.500 సిలిండర్ విషయంలో తెలంగాణ సర్కార్ షాకింగ్ నిర్ణయాలివే!

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు హామీలను అమలు చేసే ప్రయత్నాలలో నిమగ్నమయ్యారు అధికారులు ఇలా ఎన్నికలకు ముందు ఆరో హామీలను ఇచ్చి ఆ హామీలతోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే కాంగ్రెస్ అధిష్టానం మేరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే .ఇక ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలోనే రాజధాని పరిధిలో ఉన్నటువంటి మూడు జిల్లాలలో ఐదువందలకే గ్యాస్ సిలిండర్ 2 యూనిట్ల లోపు ఉచిత కరెంటు పథకాలను అమలు చేయబోతున్నారని తెలుస్తోంది.

 

త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు షెడ్యూల్ రానున్న సమయంలో ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఈ రెండు హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం ఈ క్రమంలోనే అర్హుల ఎంపికపై అధికారులు దృష్టి సారించారు.. హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలలో 40 లక్షల మంది గ్యాస్ కనెక్షనలు ఉండగా వీరిలో దారిద్రరేఖకు దిగువనున్నటువంటి వారిలో కేవలం 17. 20 లక్షల కుటుంబాలకు మాత్రమే తెల్ల కార్డులు ఉన్నాయి.

ఇక ఈ తెల్ల కార్డులో ఉన్న వారిలో కేవలం 15 లక్షల మందికి మాత్రమే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయని వీరికి మాత్రమే 500 కే సిలిండర్ అందివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా దారిద్య రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నట్లు తెలుపుతూ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి ఇక ఉచిత విద్యుత్ కరెంటు కూడా వీరికే రానుందని అయితే ఈ పథకానికి 17 లక్షల మంది వరకు అర్హులు కానున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -