Ravi Teja: రవితేజ ఆ కంట్రోల్ ఉన్న మనిషి.. దర్శకుని కామెంట్స్ వైరల్!

Ravi Teja: కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి తాజా చిత్రం ఈగల్. రవితేజ అనుపమ పరమేశ్వరన్ కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు.

 

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా డైరెక్టర్ కార్తీక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరో రవితేజ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవితేజ ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.మరి రవితేజ గురించి కార్తీక్ మాట్లాడుతూ…

రవితేజ గారి ఎనర్జీ లెవెల్స్ ఒక ఎత్తు. అయితే ఆయన నుంచి ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అనే విషయానికి వస్తే.. క్రమశిక్షణ ఆయన ఎంతో క్రమశిక్షణ కలిగిన నటుడు. రవితేజ ఆహారపు అలవాట్లు కాని నిద్ర సమయాలు చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయని ఆయన ఎంతో ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారని, ఆయన సెల్ఫ్ కంట్రోల్ ఎక్కువగా ఉన్న వ్యక్తి అంటూ ఈ సందర్భంగా రవితేజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -