RGV: ఆర్జీవీతో రష్మిక లాంటి అమ్మాయి.. ఈ బ్యూటీ క్వీన్ ఎవరంటే?

RGV: రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఎంతో సంతోషంలో ఉన్నారు ఈయన దర్శకత్వం వహించినటువంటి వ్యూహం సినిమా విడుదలకు అన్ని దారులు క్లియర్ కావడంతో ఈయన ఎంత సంతోషంతో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫుల్ గా మందు తాగుతూ చిల్లు అవుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల కాలంలో అమ్మాయిలతో తెగ ఎంజాయ్ చేస్తూ వారితో కలిసి దిగిన ఫోటోలను వర్మ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

 

గత రెండు రోజుల క్రితం సిరితో కలిసి ఈయన చేసిన హంగామా మామూలుగా లేదు. ఆమెతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా మరొక అమ్మాయితో కలిసి దిగిన ఫోటోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. వర్మ పక్కన ఉన్నటువంటి అమ్మాయిని ఆమె ఇచ్చిన ఫోజులని చూసి ఇప్పటికి నేటిజన్స్ షాక్ లో ఉన్నారని చెప్పాలి.

రాంగోపాల్ వర్మ పక్కన ఉన్నటువంటి అబ్బాయి అచ్చం రష్మిక పోలికలతో ఉండటంతో అందరూ ఈమె రష్మిక అనే అనుకున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియా వేదిక నెటిజన్స్ స్పందిస్తూ.. తొందరగా చూసి రష్మిక అనుకున్నాం కదరా బాబు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు అంటే ఇక్కడ రష్మిక కాదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. అచ్చం రష్మిక పోలికలతో ఉన్నటువంటి ఈమె వర్మ పక్కన కనిపించడంతో ఈ ఫోటో కాస్త వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -