Shobhana: శోభన పక్కన ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Shobhana: ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా చాలా అభివృద్ధి చెందడంతో సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాల్లో అందరికి తెలిసిపోతుంది. కానీ గత దశాబ్దన్నర కిందట ఎలాంటి సోషల్ మీడియా లేకపోవడంతో సెలబ్రిటీల గురించి తెలియాలి అంటే కేవలం వార్తా పత్రికలలో వారికి సంబంధించిన విషయాలు వారి సినిమా విశేషాలు వస్తే తప్ప ప్రేక్షకులకు సెలబ్రిటీల గురించి తెలిసేది కాదు.

 

ఈ క్రమంలోనే ఒకప్పుడు స్టార్ హీరో హీరోయిన్లు నటించిన సినిమాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా నటి శోభనకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. శోభన చీర కట్టులో ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈమె పక్కనే గ్రీన్ కలర్ చుడీదార్ లో మరొక స్టార్ హీరోయిన్ కూర్చొని ఉన్నారు.

మరి శోభన పక్కన ఉన్నటువంటి ఆ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ఈమె కూడా ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ ఓ వెలుగు వెలిగారు అంతేకాకుండా ఈమె ఒక స్టార్ హీరోని ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మరి ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. అదేనండి కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి నటుడు అజిత్ భార్య నటి శాలిని.

 

శాలిని ఒకప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించారు. ఇక ఈమె హీరో అజిత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమయ్యారు. ఇక ఈమె శోభన కలిసి ఓ సినిమాలో నటించారు. ఆ సినిమా విరామ సమయంలో వీరిద్దరూ కలిసి ఇలా కూర్చున్న సమయంలో తీసిన ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారడంతో పలువురు ఈ హీరోయిన్ గుర్తుపట్టారా అంటూ ఈ ఫోటోని మరింత వైరల్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -