Actress Nagma: హీరోయిన్ నగ్మాకు ఇంత వయసు వచ్చినా పెళ్లి అవ్వకపోవడానికి కారణం ఇదేనా!

Actress Nagma: సినీ ప్రియులకు అప్పటి అందాల తార నగ్మా గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి నటిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. అప్పట్లో నగ్మా కుర్రకారును ఒక రేంజ్ లో రెచ్చగొట్టేది. మొత్తానికి స్టార్ హీరోల సరసన నటించిన అద్భుతమైన హిట్లను తన సొంతం చేసుకుకు ది.

ఇక అప్పట్లో కెరియర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోయిన నగ్మా ప్రస్తుతం 48 సంవత్సరాలు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటుంది. గతంలో ఆమె పలువురుతో ప్రేమలో పడి మనస్పర్ధలు వచ్చి బ్రేక్ అప్ కూడా చెప్పుకుంది. అప్పట్లో భారత్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని పెళ్లి చేసుకుందామనుకుంది. అప్పటికే గంగూలీకి డోనాతో పెళ్లయింది. ఇక నగ్మా, గంగూలి కలిసి అప్పట్లో రహస్యంగా పూజలు కూడా జరిపారు.

ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో తో నగ్మా ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. నగ్మాను పెళ్లి చేసుకోవడానికి ఆ స్టార్ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చేవరకు వెళ్ళాడట. కానీ నగ్మాకు ఆ హీరో మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో వీళ్ళిద్దరూ విడిపోయారు. ఇక కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ తో నగ్మా ప్రేమాయణం నడిపిందని అప్పట్లో వార్తలు బాగా వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలం వీరి రిలేషన్ బాగానే నడిచినప్పటికీ తర్వాత పూర్తిగా బ్రేక్ అప్ చెప్పుకున్నారు.

ఇలా నగ్మా అప్పట్లో నలుగురితో రిలేషన్షిప్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కాగా ప్రస్తుతం నగ్మా 48 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. ఈ విషయం గమనించిన కొందరు ఆమె గతంలో నలుగురుతో రిలేషన్ లో ఉంది కాబట్టి ఆమెను ఎవరు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు పని కొందరు వార్తలు గుప్పిస్తున్నారు. ఇక నగ్మా ఈ విషయం గురించి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. నగ్మా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -