Danger: హస్త ప్రయోగం చేసేవాళ్లకు షాక్.. ఆ ప్రమాదం పొంచి ఉందా?

Danger: సాధారణంగా యుక్త వయసు వచ్చిన తర్వాత చాలామందిలో శృంగార కోరికలు అధికమవుతుంటాయి. ఈ క్రమంలోనే చాలామంది శృంగార కోరికలు కలిగినప్పుడు హస్తప్రయోగం చేస్తుంటారు.ఇలా హస్తప్రయోగం ద్వారా చాలామంది సంతృప్తి పొందుతూ ఉంటారు.అయితే తరచూ ఇలా హస్త ప్రయోగం కనుక చేస్తున్నట్లయితే పెద్ద ఎత్తున సమస్యలు ఉంటాయని అలాంటి వారికి ప్రమాదం పొంచి ఉందని డాక్టర్లు తెలియజేస్తున్నారు. హస్త ప్రయోగం వల్ల కలిగే సమస్యలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

శృంగార కోరికలు కలిగినప్పుడు చాలామంది హస్తప్రయోగం చేసే అలవాటు ఉంటుంది ఇలా హస్త ప్రయోగం కనుక చేస్తే ముఖ్యంగా మగవారిలో తొందరగా అంగస్తంభన అనేది జరుగుతుందట.ఇలా త్వరగా అంగస్తంభన కారణంగా భవిష్యత్తులో సంతానలేమి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే ఈ అంగస్తంభన ఎందుకు తొందరగా జరుగుతుంది అనే విషయానికి వస్తే…

 

మనిషి శరీరంలోని మెదడు, గుండె, లివర్, వృషణాలు ఈ నాలుగు ఎప్పుడైతే వీక్ అవుతాయో ఆ సమయంలోనే త్వరగా అంగస్తంభన జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి మన శరీరంలో ఈ నాలుగు భాగాలు వీక్ అవ్వడానికి గల కారణం మనం చేసే హస్తప్రయోగమే కారణమని నిపుణులు చెబుతున్నారు.ఇది చాలా పెద్ద సమస్య అని వీలైనంత వరకు హస్త ప్రయోగానికి దూరంగా ఉండటమే మంచిదని తెలియజేస్తున్నారు.

 

ఇకపోతే ఈ విధమైనటువంటి సమస్య నుంచి బయటపడాలి అంటే మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ 8 గంటల సమయం పాటు రాత్రిపూట నిద్రపోవాలని ఇలా రాత్రిపూట నిద్రలేని వారిలో ఈ విధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా ఎక్కువగా మనస్ఫూర్తిగా నిద్రపోయే వారిలో శృంగారపు హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయితాయని తెలియజేశారు. అలాగే శారీరక ఇలా వ్యాయామాలు చేస్తూ, రాత్రి సమయంలో 8 గంటల పాటు నిద్రపోయిన వారిలో ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -