Pawan: ఏం పాపం చేశాడని పవన్ పై నిందలు.. ఇవి తప్ప ఇంకేం చేత కాదా?

Pawan: ఎద్దు పుండు కాకికి ముద్దు అని సామెత.. రాజకీయాల్లో ఒకరి బాధ మరొకరికి బ్రహ్మాస్త్రం. ఒకరి ఇంటి గుట్టు మరొకరి ప్రచార ఆయుధం. నేటి రాజకీయాలు ఇలాగే ఉన్నాయి ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం పవన్ కళ్యాణ్ మూడో భార్యతో విడాకుల విషయం.

విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ తన మూడవ భార్యకి విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం చాలా కాలంగా పవన్ కళ్యాణ్ మూడవ భార్య అన్నా లెజినోవా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఫంక్షన్ లోని పాల్గొనడం లేదు. ఆమె పిల్లల్ని తీసుకొని ఎప్పుడో రష్యా వెళ్ళిపోయిందని..

 

ఇకపై ఇక్కడికి రాదు అంటూ వార్తలు చక్కెరలు కొడుతున్నాయి. అయితే ఇదంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బ కొట్టడానికి ఏపీలో అధికారా పార్టీ ప్రయత్నాలే అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

 

వారి మాజీ భార్యతో సొంత ఛానల్స్ లో ఇంటర్వ్యూలు ఇప్పించి వివాదాస్పదమైన మాటలు చెప్పించి క్యారెక్టర్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు కొత్తగా విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం ప్రారంభించారు. నిజానికి ఇది ఒక కుటుంబ పరమైన విషయం దీనిపై వారు అధికారికంగా ప్రకటించే వరకు మనం దానిని బహిర్గతం చేయకూడదు.

 

అలా చేయటం అంటే వారి వ్యక్తిగత విషయాల్లో తొంగి చూడటమే అవుతుంది. కానీ అధికార పార్టీ ఆయన వ్యక్తిత్వాన్ని వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకొని ఆయనపై కుట్రలు పన్నుతున్నాయి అధికార పార్టీ మరియు వాటి మిత్రపక్షాలు. కాగా పవన్ కళ్యాణ్ కి 2013 లో అన్నా లెజనావా తో వివాహం జరిగింది.

 

వీరికి కూతురు పోలేనా అంజన పవనోవా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఏం పాపం చేశాడని ఇలాంటి నిందలు వేయడానికి అంటూ చివాట్లు పెడుతున్నారు పవన్ అభిమానులు

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -