Anjali: నాలుగు సంవత్సరాల పాటు సహజీవనం చేసి.. దారుణంగా మోసపోయిన అంజలి!

Anjali: తమిళ తెలుగు భాషలలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు నటి అంజలి. ఈమె తన కెరియర్ తమిళంలో ప్రారంభించినప్పటికీ అనంతరం షాపింగ్ మాల్ అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.హీరోయిన్గా అంజలి తమిళ ఇండస్ట్రీలో స్థిరపడి అగ్ర హీరోలు అందరి సరసన నటించి అనంతరం తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మకు యంగ్ హీరోల సరసన నటించే అవకాశం రాలేదని చెప్పాలి. ఇలా సీనియర్ హీరోలైన వెంకటేష్ బాలకృష్ణ వంటి హీరోల సరసన ఈమె నటించారు. ఇకపోతే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అంజలి. ఈ సినిమా అనంతరం పలు సినిమాలలో నటించినప్పటికీ ఈమె తన కెరియర్లో సరైన హిట్ అందుకోలేదని చెప్పాలి.

ఇకపోతే అంజలి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తాను సంపాదించిన ఆస్తులను తన కుటుంబ సభ్యులు లాక్కున్నారని గతంలో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.ఇలా కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా అంజలిని మరొక తమిళ స్టార్ హీరో దారుణంగా మోసం చేశారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.తమిళ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు హీరో జై.

ఇలా తమిళ సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ హీరోతో ఈ ముద్దుగుమ్మ పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. ఈ క్రమంలోనే అతనితో కలిసి దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సహజీవనం చేస్తూ ఓకే ఇంట్లో ఉన్నారు. ఇక పెళ్లి చేసుకోవాలని కూడా భావించిన ఈ జంట చివరికి బ్రేకప్ చెప్పుకున్నారు.. వివాహమనంతరం కూడా అంజలి నటిస్తానని చెప్పడంతోనే ఈయన బ్రేకప్ చెప్పారనే వార్తలు వచ్చినప్పటికీ ఇదే కారణంతోనే అంజలిని ఆ హీరో మోసం చేశారని వార్తలు వస్తున్నాయి.ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అంజలి అటు కుటుంబ సభ్యులతోనూ ఇటు ప్రేమించిన వ్యక్తి చేతిలోనూ దారుణంగా మోసపోయారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -