Actress Bindu Madhavi: గ్లామర్ షోకి తెరవేసిన బిందు మాధవి.. వైరల్ గా మారిన పిక్స్!

Actress Bindu Madhavi: ఒకప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ బిందుమాధవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తొలిసారిగా ఆవకాయ బిర్యాని సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎందుకో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవలేకపోయింది.

గతంలోనే తను కోలీవుడ్ లో అడుగుపెట్టగా అక్కడ బాగా సెటిల్ అయింది. పైగా అక్కడ తన నటనతో మంచి మార్కులు సొంతం చేసుకుంది. ఇక ఇంత కాలము టాలీవుడ్ కి దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ..
తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ షో లో అడుగు పెట్టి ఓటీటీ ప్రేక్షకులందరినీ ఒక రేంజ్ లో ఆకట్టుకుంది.

అంతేకాకుండా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ తన సొంతం చేసుకుంది. ఇక హౌస్ నుండి బయటకు వచ్చిన అనంతరం ఈ అమ్మడుకు మరింత అభిమానం పెరిగింది. గతంలో కోలీవుడ్ బిగ్ బాస్ లో కూడా పాల్గొని చివరి వరకు కొనసాగింది. ఇక తెలుగు బిగ్ బాస్ లో ఉన్నంతకాలం ఈ అమ్మడికి మంచి క్రేజ్ దక్కింది.

అందులో తన డ్రెస్సింగ్ స్టైల్, మాట్లాడే విధానం అందరినీ బాగా ఆకట్టుకుంది. ఇక టైటిల్ విన్నర్ కావడంతో తెలుగులో ఈ అమ్మడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లోనే బిజీగా మారింది.

ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ పంచుకుంటుంది. పైగా తన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతకాలం డ్రెస్సింగ్ విధానంతో అందరిని ఆకట్టుకున్న బిందు మాధవి ఈ మధ్య గ్లామర్ షో తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

ఇక తాజాగా తన సోషల్ మీడియా వేదికగా మరికొన్ని ఫోటోలు పంచుకోగా.. అందులో కూడా గ్లామర్ షో కి తెరవేసింది. ఏకంగా హాట్ హాట్ లుక్ తో.. ఎద అందాలతో అందరిని షాక్ అయ్యేలా చేసింది. ఇక ఈ గ్లామర్ షో టాలీవుడ్ లో అడుగు పెట్టడం కోసమే అని తెలుస్తుంది. మరి ఇప్పుడైనా ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయో లేవో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -