Actress: ఇప్పటికీ ఇంజక్షన్లతో సంతృప్తి పడుతున్న టాలీవుడ్ హీరోయిన్?

Actress:  సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్లు వారికి నటన నైపుణ్యం మాత్రమే కాకుండా అందం కూడా ఎంతో ముఖ్యం.ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో మనుగడ కొనసాగించడం కోసం వారి శరీరాకృతి పై ఎంతో దృష్టి పెడుతుంటారు. ఈ క్రమంలోనే తమ శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం లేదంటే తమ శరీర భాగాలకు సర్జరీ చేయించుకోవడం జరుగుతుంది.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఎన్నో సర్జరీలు చేయించుకున్నారు అయితే మరికొందరు తమ శరీరంలో శరీర భాగాలు పెరగడం కోసం ఇంజక్షన్లు కూడా తీసుకున్నారు.ఇలా శరీర భాగాలను పెంచడం కోసం ఇంజక్షన్లు తీసుకుని వాటికి అలవాటు పడిపోయి ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఆ ఇంజక్షన్లతోనే సంతృప్తి పడుతున్న వారిలో నటి రాశి ఒకరు.

చూడ చక్కని అందంతో ఎంతో సాంప్రదాయపద్ధంగా ఉండే రాశి ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే కెరియర్ మొదట్లో ఈమె వక్షోజాలు చిన్నగా ఉండటం వల్ల వాటి సైజు పెరగడం కోసం ఎవరో సూచన చేయడం వల్ల తాను ఇంజక్షన్లు ఉపయోగించిందని,అయితే ఆ ఇంజక్షన్లకు అలవాటు పడిన రాశి ఇప్పటికీ ఆ ఇంజక్షన్లు వేసుకుని సంతృప్తి పడుతుందని తెలుస్తోంది.

ఈ విధంగా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అగ్ర హీరోలందరి సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెరపై ప్రారంభించారు. ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ బుల్లితెర నటిగా జానకి కలగనలేదు సీరియల్ లో జ్ఞానాంబ పాత్రలో నటిస్తూ అందరిని మెప్పిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -