Jayasudha: 64 ఏళ్ల వయస్సులో జయసుధ మూడో పెళ్లి.. కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Jayasudha: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జయసుధ మూడో పెళ్లికి సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 1972లో పండంటి కాపురం అనే సినిమాతో ఇండస్ట్రీకి ఏంటి ఇచ్చిన ఆమె ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. తెలుగులో దాదాపు అందరి హీరోల సినిమాలలో నటించి మెప్పించింది జయసుధ. ఆమె నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో దాదాపుగా 300 కు పైగా సినిమాలలో నటించింది.

ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ఈమె వ్యక్తిగత విషయాలలో నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జయసుధ మూడో పెళ్లికి ఫిక్స్ అయింది అంటూ ప్రచారం జరుగుతోంది. రీతాజాగా సెంట్గా అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ ఉత్సవాలకు జయ సుధ అటెండ్ అయ్యారు. అయితే జయసుధ తన కొత్త ప్రియుడుతో ఇక్కడ దర్శనం ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యూఎస్ కి చెందిన సదరు వ్యక్తితోనే జయసుధ డేటింగ్ చేస్తుంది అన్న వార్తలు గత కొంతకాలంగా వినిపించాయి. ఇప్పుడు ఆమె లైవ్ లో దొరికిపోయింది.

విగ్రహ ఆవిష్కరణలో వీళ్ళిద్దరూ జంటగా హాజరయ్యారు. అంతేకాదు ఇతగాడు బిగ్ బిజినెస్ మ్యాన్ అంటూ తెలుస్తోంది. వ్యాపార రంగంలో మహా ధిట్టా అంటూ కూడా తెలుస్తుంది. దీంతో అందరూ జయసుధ కొత్త బాయ్ ఫ్రెండ్ ఇతడే అంటూ ప్రచారం చేస్తున్నారు.. అయితే మరి జయసుధ ఈ విషయం పై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. సినిమాలలో మంచి మంచి పాత్రలో నటించిన జయసుధ ఈ విషయంలో మాత్రం ఊహించని విధంగా నెగటివ్ కామెంట్స్ ని ఎదుర్కొంటోంది..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -