Chiranjeevi: ఈ హీరోయిన్లు మెగాస్టార్ చిరంజీవికి తల్లిగా చెల్లిగా నటించారా?

Chiranjeevi: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోలకి ఉన్నంత జీవిత కాలం హీరోయిన్ లకి ఉండదు. హీరోలు 60 సంవత్సరాలు వచ్చిన డేట్లు వాడతారు కానీ హీరోయిన్లకి 30, 35 సంవత్సరాలు వచ్చేటప్పటికి హీరోయిన్ గా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. ఇక అక్కడ నుంచి ఏ వదిన పాత్రలో లేకపోతే ఏ సపోర్టింగ్ రోల్ లోను యాక్ట్ చేయవలసి ఉంటుంది. ఇంకో నాలుగైదు ఏళ్ల పోతే అవి కూడా ఉండవు.

ఏ తల్లి పాత్రలకు బామ్మ పాత్రలకో వెళ్ళవలసిందే. ఒక హీరోతో హీరోయిన్గా సినిమా చేసి అదే హీరోకి తల్లిగా యాక్ట్ చేసిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు అలాగే చిరంజీవి సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసి తదుపరి కాలంలో అతని తల్లి పాత్రలు పోషించిన ఇద్దరి హీరోయిన్ల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మొదటిగా జయసుధ గురించి మాట్లాడుకుందాం చిరంజీవి ఇది కథ కాదు చిత్రం 1979 లో రిలీజ్ అయింది.

 

జయసుధ అతని సరసన హీరోయిన్ గా నటించింది. కే బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో పాటు చిరంజీవి మగధీరుడు చిత్రంలో కూడా చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది. అదే చిరంజీవి 1995లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రిక్షావోడు సినిమాలో హీరోగా నటించిన మాత్రం హీరోయిన్ స్థానం నుంచి తల్లి స్థానానికి మారిపోయి చిరంజీవికి తల్లిగా నటించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆ సమయంలో షాక్ అయ్యారు.

 

అలాగే 1980 సంవత్సరంలో వచ్చిన ప్రేమ తరంగాలు సినిమాలో చిరంజీవికి జంటగా నటించిన మరో హీరోయిన్ సుజాత. ఈమె సీతాదేవి అనే సినిమాలో అయితే చిరంజీవికి చెల్లెలిగా నటించింది. అదే సుజాత 1995లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన బిగ్ బాస్ సినిమాలో అతనికి తల్లి పాత్ర పోషించింది. అప్పుడు కూడా ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -