Jayasudha: ఆ ఇంజెక్షన్స్ తీసుకున్న జయసుధ.. అందుకే ఈ స్థాయిలో సక్సెస్ అయ్యారా?

Jayasudha: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె ఆ తరం ప్రేక్షకులకు ఈతరం ప్రేక్షకులకు ఇద్దరికి కూడా సుపరిచితమమే. ఎన్నో సినిమాలలో నటించి సహజనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది జయసుధ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. కాగా జయసుధకు హీరోయిన్ గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత గుర్తింపు వచ్చింది అని చెప్పవచ్చు.

కాగా ప్రస్తుతం జయసుధ వయసు 6 పదుల వయసు దాటినా కూడా ఈమెకు ఇప్పటికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే జయసుధ అంత అందంగా కనిపించడానికి అప్పట్లో ఇంజక్షన్స్ తీసుకుంది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జయసుధ అప్పట్లో బికినీ వేసి కూడా కుర్రాళ్ళను ఆకట్టుకుంది. ఆ సమయంలో జయసుధ అందాలు చాలా బోల్డ్ గా ప్రదర్శించింది. అప్పట్లో అందరూ ఆమె అందాలు చూడడానికి కుర్రాళ్ళు స్టార్ హీరోలు ఎగబడి పోయేవారు.

 

ఆ సమయంలో జయసుధ అంటే నచ్చని కొందరు ఆమె ఇంజక్షన్స్ తీసుకుందని ఆ హార్మోనల్ ఇంజక్షన్స్ వల్లే ఆమె బాడీ పార్ట్స్ పర్ఫెక్ట్ షేపులో ఉన్నాయి అంటూ వార్తలు సృష్టించారు. కానీ అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ అప్పట్లోనే జయసుధ కొట్టి పడేసింది. ఆమె సహజ నటి అని ఆమె ఎంత సహజంగా నటిస్తుందో అంతే సహజ సిద్ధంగా అందంగా ఉంటుంది అని ఆమె అభిమానులు కూడా చాలా సందర్భాలలో చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆమె బాడీ పార్ట్స్ పెరగడం కోసం ఆమె ఇంజక్షన్ చేయించుకుందన్న వార్త సంచలనంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -