Rakul Preet Singh: అది ఎక్కువ చేయటం వల్లే హాస్పిటల్ పాలైన రకుల్ ప్రీత్?

Rakul Preet Singh: టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక తన అందంతో ఎంతోమంది అభిమానులు తన సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక రకుల్ తన అందం తో టాలీవుడ్ లో ఎన్నో సినిమా ఆఫర్లు అందుకుంది.

కానీ ఆ సినిమాల్లో నటించిన రకుల్ తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించ లేకపోయింది. నిజానికి చెప్పాలంటే రకుల్ యాక్టింగ్ పరంగా ఏమాత్రం తీసిపోదు. ఇతర హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోకుండా తన హాట్ నెస్ తో బోల్డుగా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా అన్ని రకాలుగా రకుల్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా సత విధాల ప్రయత్నించినా కూడా ఈ అమ్మడు తెలుగులో అంతగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

మరి ఉన్నట్లుండి ఏమైందో ఏమో కానీ రకుల్ బాలీవుడ్ లో అడుగు పెట్టింది. బాలీవుడ్ లో అడపాదడపా సినీ అవకాశాలు అందుకున్నప్పటికీ టాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించలేకపోయింది. ఇక రకుల్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రకుల్ ప్రీత్ సింగ్ హాస్పిటల్ పాలైయిందని సోషల్ మీడియాలో వార్తలు జోరుగా సాగుతున్నాయి. మరి సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ఈ విషయం గురించి నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియడం లేదు. కానీ ఈ విషయంలో రకరకాలుగా వాదనలు వస్తున్నాయి. అదేమిటంటే రకుల్ జిమ్ లో వర్కౌట్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఈ క్రమంలో తను చాలా స్లిమ్ గా అవ్వడానికి ఓవర్ గా వర్కౌట్లు చేస్తుందట. దాంతో ఈ అమ్మడు కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Volunteers on YSRCP Manifesto: గ్రామ వాలంటీర్ల మైండ్ బ్లాంక్ చేసిన మేనిఫెస్టో.. నిన్ను నమ్మం జగన్ అంటూ?

Volunteers on YSRCP Manifesto: వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోని చూసి సాధారణ ప్రజలే కాదు ఆయన కోసమే పని చేసిన గ్రామ వాలంటీర్లు కూడా జగన్ అన్యాయం చేశాడని గగ్గోలు పెడుతున్నారు సదరు గ్రామ వాలంటీర్లు. గత...
- Advertisement -
- Advertisement -