Actress Samantha: పెళ్లి సిద్ధమైన సమంత వరుడు ఎవరో తెలుసా?

అమాయక మాటలతో అలరిస్తూ సూపర్‌హీట్లు కొడుతున్న సమంత ప్రస్తుతం తనదైన శైలిలో పాత్రలు చేస్తూ మరిన్ని హిట్లోతో దూసుకుపోతోంది. అయితే.. ఆమె పాన్‌ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకు తన నటనలో మరింత వేగం పెంచింది. ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సామ్‌కి ఇప్పుడు టాలీవుడ్‌ లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్‌లోనూ బంపర్‌ ఆఫర్లు ఇస్తున్నారంట. అయితే.. ఆమె ఇండస్ట్రీలో దూసుకుపోతున్న తరుణంలో నగ చైతన్యను ప్రేళ్లి చేసుకుంది.

నాలుగేళ్లు సుఖ సంతోషాలతో గడిసిన వీరి జీవితంలో కొన్ని కారణాల కారణంగా వీరు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ జంటపై వీరు విడిపోయి సంవత్సరం గడిచినా సోషల్‌ మీడియాల్లో వివిధ రకాలు కామెంట్లు గుప్పించారు. ఇటీవల సమంత చర్మవ్యాధితో బాధ పడుతోందని.. అందుకే బయటకు రాలేకపోతుందని వార్త వైరల్‌ అయింది. దీనిపై ఆమె పర్సనల్‌ మేనేజర్‌ స్పందించి సమంతకు ఎలాంటి వ్యా«ధి లేదని.. ఆమె త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటుందని నెటిజన్లకు సమాధానం చెప్పాడు. ఇలా తప్పుడు వార్తలు సృష్టిస్తున్న వారిపై లీగల్‌ నోటీసులు పంపిస్తామని హెచ్చరించాడు.

తాజాగా సమంత రెండో పెళ్లికి సిద్ధమైదంటూ మరో వార్తా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని సమంత పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిసింది. అంతేకాదు ఆమె తన కాబోయే భర్త కోసం జుబ్లీహిల్స్‌లో ఒక కొత్త విల్లాని సైతం కొనుగోలు చేసి ఆ ఇంటిని రెనివేట్‌ చేసేందుకు జయభేరి అనే సంస్థ నిర్వహణ చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆ వ్యక్తి కొన్ని నెలలుగా హైదరాబాద్‌తో ఉన్న సమంత ప్లాట్‌లోనే ఉంటున్నాడని తెలుస్తోంది. సమంత ప్లాట్‌లో ఉంటుంన్న ఆ వ్యక్తిని స్వయంగా చూసిన ఓ డైరెక్టర్‌ ఇండస్ట్రీలోని కొంత మందితో చర్చించడంతో ఆ వార్త బయటికి పొక్కినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సమంతకు ఆ వ్యక్తికి ఫ్యామిలీ మ్యాన్‌–2 షూటింగ్‌లో పరిచయం ఏర్పడి అది కాస్తా పెళ్లి చేసుకునే వరకు దారి తీసిందని అంతేకాక నాగచైతన్యకు విడాకులు ఇవ్వడానికి కారణం కూడా ఆ వ్యక్తితో ఉన్న పరిచయమే అని ఇండస్ట్రీలో కోడై కూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -