Aishwarya Rai: మొగుడికి లేని బాధ మీకెందుకు.. ఆ కామెంట్లు చేసి ఐశ్వర్యారాయ్ వాళ్ల పరువు తీసిందిగా!

Aishwarya Rai: సినిమా ఇండస్ట్రీలో మామూలుగా హీరో హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉండడం అన్నది కామన్. కొన్ని కొన్ని సార్లు అభిమానుల కారణంగా సెలబ్రిటీలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అభిమానులు టూ మచ్ చేయడంతో పాటు హీరోలకే రిస్ట్రిక్షన్స్ పెట్టే అంత ఓవర్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి ఎక్కువగా మనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటివి కూసింత ఎక్కువగానే ఉంటాయి. మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కి సైతం ఇలాంటి కండిషన్స్ పెట్టి కోపం తెప్పించారు అభిమానులు.

కాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ఐశ్వర్యారాయ్ ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ కా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే గతంలో ఐశ్వర్యారాయ్ ధూమ్ 2 సినిమాలో హృతిక్ రోషన్ కి డైరెక్ట్ లిప్ లాక్ ఇచ్చి అభిమానులతో బూతులు తిట్టించుకునింది. అప్పటికే అభిషేక్ బచ్చన్ తో కమిట్ అయిన నువ్వు ఎలా వేరే హీరోకి లిప్ లాక్ ఎలా ఇవ్వగలవు? అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా ఆమెకు ఏకంగా లీగల్ నోటీస్ కూడా పంపించారు. మేమందరం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాము.

మరి మీలాంటి ఆదర్శవంతరాలైన హీరోయిన్ ఇలాంటి దరిద్రమైన పనులు ఎలా చేస్తుందని, ఇకపై అలా చేస్తే ఊరుకోమంటూ ఏకంగా లీగల్ నోటీసులే పంపించారు కొంతమంది అభిమానులు. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఐశ్వర్య. అంతే కాకుండా సదరు అభిమానులపై మండిపడింది. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ… నేను ఒక నటిని ఆ పాత్రకు తగ్గట్టు నేను నటించాల్సి వస్తుంది. అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు..పాత్రకి తగ్గట్టు ముందుకు వెళుతూ ఉంటాను అంటూ అభిమానులపై ఒకింత అసహనం వ్యక్తం చేసింది. అయితే కొంతమంది మాత్రం ఆయన మొగుడు అభిషేక్ బచ్చన్ పట్టించుకోలేదు మధ్యలో మీకేంట్రా నొప్పి? అంటూ దారుణంగా కామెంట్స్ చేసినారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -