Vivek Oberoi: ఐశ్వర్యా రాయ్ తో ఎఫైర్ గురించి నోరు విప్పిన ప్రముఖ నటుడు.. ఏం చెప్పారంటే?

Vivek Oberoi: ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ఐశ్వర్యరాయ్ ని డేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. రెండు దశాబ్దాల క్రితం వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అనే విషయం బహిరంగమైన రహస్యం. దీని గురించి వివేక్ ముందు చాలాసార్లు చెప్పినా ఈసారి సూటిగా ఒక విషయం చెప్పుకొని వచ్చాడు. తను జీవితంలో ఎన్నో మందితో రిలేషన్ లో ఉన్నాడు కానీ కొన్ని మంది విషపూరితమైన వ్యక్తుల వల్ల తను ఎన్నో గుణపాటాలు నేర్చుకున్నాడని అవే తనకు చాలా పాటలు నేర్పాయి అని చెప్పాడు.

ఐశ్వర్యరాయ్ హిందీ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చినప్పుడు సల్మాన్ ఖాన్ ని డేట్ చేసింది. అదే సమయంలో వివేక్ తో కూడా క్లోజ్ గా ఉండేది. రెండు మూడు ఈవెంట్స్ లో వివేక్ తో పాటు కనిపించింది ఐశ్వర్య. సల్మాన్ తో డేటింగ్ లో ఉండడంతో ఐశ్వర్య కు హిందీలో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఐశ్వర్యతో వివేక్ దగ్గర అవడానిని చూసిన సల్మాన్ ఖాన్ వివేక్ కి ఆఫర్లను తగ్గించేశాడు.

దాని తర్వాత ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్ కి బ్రేకప్ చెప్పేసింది. కొన్ని రోజుల తర్వాత వివేక్ కి కూడా దూరం అయిపోయి వివేక్ గుండెలో భారాన్ని మిగిల్చింది. ఆఖరికి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుంది. ఈ విషయం గురించి మాట్లాడుతూ నేను చాలామందిని డేట్ చేశాను అందులో చాలామంది నా పెళ్ళికి కూడా వచ్చారు అని చెప్పాడు.

అయితే 2010లో వివేక్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత నుంచి ఐశ్వర్య గురించి తన గురించి ఎటువంటి విషయాలు బయటకు రాలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఎక్స్ రిలేషన్షిప్స్గు రించి తను నేర్చుకున్న విషయాలు ఏంటో అని అడగగా వివేక్ ఈ విషయాలను చెప్పాడు. తను లవ్ విషయంలో ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదని అందరి పట్ల నిజాయితీ గానే ఉన్నాను అని చెప్పుకొని వచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -