Pawan Kalyan: జనసేన తరపున సిద్ధం అంటున్న అంబటి.. పవన్ ను సీఎం చేయడం ఖాయమేనా?

Pawan Kalyan: కొద్ది రోజుల క్రితం క్రికెటర్ అంబంటి రాయుడు సిద్ధం అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియా వేదికక ఈయన ఈ విధమైనటువంటి ట్వీట్ చేయడంతో ఈయన వైసిపి నుంచి బయటకు వచ్చేసారు. మరి ఈయన సిద్ధం అనడం ఏంటి అని అందరూ భావించారు. కానీ ఈయన జనసేన నుంచి సిద్ధం అంటూ పోస్టులు చేశారని తెలుస్తోంది. మొదట్లో వైసీపీ పార్టీలోకి వచ్చినటువంటి ఈయన కొద్ది రోజుల తర్వాత వైసిపికి రాజీనామా చేసి జనసేనకు షిఫ్ట్ అయ్యారు.

ఇలా క్రికెటర్ కు రిటైర్మెంట్ ప్రకటించినటువంటి ఈయన రాజకీయాలలోకి వచ్చి జనసేన చెంతన చేరారు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్నటువంటి తరుణంలో ఈయన తిరిగే రాజకీయాలకు రాజీనామా చేసి క్రికెట్ వైపు వెళ్లారు ఇలా ఈయన మాటిమాటికి రాజీనామాలు ఇతర పార్టీలలోకి ఇతర రంగాలలోకి వెళ్తుండడంతో ఈయన వ్యవహారం పట్ల జనసేన సైనికులు కూడా కాస్త ఈ విషయంపై అయోమయానికి గురయ్యారు.

అయితే తాజాగా జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా కొంతమంది జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో క్రికెటర్ అంబటి రాయుడు పేరు కూడా ఉండటం గమనార్హం. అంబటి రాయుడుతో పాటు హైపర్ ఆది గెటప్ శ్రీను పృధ్విరాజ్, నాగబాబు మొగలిరేకులు ఆర్కే నాయుడు వండి తదితరులను స్టార్ క్యాంపేనర్లుగా నిర్మించారు.

ఇక వీరందరూ వైసిపి పార్టీకు వ్యతిరేకంగా జనసేనకు మద్దతుగా నిలవబోతున్నారని తెలుస్తోంది త్వరలోనే ప్రచార కార్యక్రమాలను కూడా మొదలు పెట్టబోతున్నారు కూడా ప్రచార కార్యక్రమాలలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి ఓటమికి పవన్ కళ్యాణ్ గెలుపుకు కృషి చేస్తున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -