Anasuya: లం* అంటూ అనసూయపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్.. ఆమె రియాక్షన్ ఏంటంటే?

Anasuya: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటి,యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనసూయ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు యాంకర్ గా బుల్లితెరపై సత్తాను నిరూపించుకున్న అనసూయ ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. కాగా సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటున్న అనసూయ ఈ ఏడాది మైఖేల్, రంగమార్తాండ, విమానం వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలు మంచి సక్సెస్ ని సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు వచ్చి చేరాయి. ఆ సంగతి అటు ఉంచితే ఈ మధ్యకాలంలో ఈమె వరసగా ట్రోల్స్ బారిన పడుతూనే ఉంది. ఒక వర్గం ప్రేక్షకులు కావాలనే పనిగట్టుకొని మరి అనసూయ పై బూతులతో రెచ్చిపోతూ కామెంట్లు చేస్తున్నారు. అనసూయ కూడా ఏమాత్రం తగ్గకుండా తనపై అలాంటి కామెంట్స్ చేసే వారికి తనదైన శైలిలో స్ట్రాంగ్ గా కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక నెటిజన్ ఒక వల్గర్ కామెంట్స్ చేయగా దిమ్మ తిరిగే రేంజ్ లో సమాధానం ఇచ్చింది అనసూయ. తాజాగా ఈమె సోషల్ మీడియాలో ఒక కొటేషన్ ని షేర్ చేశారు. అలాగే కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది అనసూయ.

ఇక ఆ ఫోటోలు కొటేషన్ పై స్పందించిన ఒక నెటిజన్ బూతులతో రెచ్చిపోయాడు. ఈ ఫోటోలలో అచ్చం లం** దానిలా ఉన్నావు అంటూ పచ్చి బూతులు కామెంట్ చేశాడు. ఆ కామెంట్ పై స్పందించిన అనసూయ.. మీరు వాళ్లతోనే ఉన్నట్టున్నారుగా బాగా తెలిసినట్టు చెబుతున్నారు పాపం వాళ్ల కష్టంతోనే పెరుగుతున్నట్టు ఉన్నారు అతనికి చురకలు అంటించింది. ఇక ఆ కామెంట్స్ పై పలువురు స్పందిస్తూ మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సదరు నెటిజన్ వల్గర్ గా కామెంట్ చేయడంతోనే నెటిజన్స్ అతనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -