Relationship: సెక్స్ లు అలాంటి పని చేస్తున్నారా.. అయితే జాగ్రత్త?

Relationship: సాధారణంగా సెక్స్ లో ఒక్కొక్కరికి ఒక్కో విధమైన అభిప్రాయాలు ఉంటాయి. పెళ్లి కాని వారు ఒక రకమైన శృంగారాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తే పెళ్లి అయిన వారు ఇంకొక రకమైన శృంగారాన్ని ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు. అయితే కొంతమంది శృంగారంలో షవర్ సెక్స్ చేయడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అయితే చాలామంది ఈ విషయాన్ని సినిమాల్లో చూసి అలా చేయాలని భావిస్తూ ఉంటారు. కానీ సినిమాలలోకి రియల్ లైఫ్ లోకి చాలా తేడా ఉంటుంది. రొమాంటిక్ గా చూస్తే షవర్ కింద శృంగారం సూపర్ గ్స్ ఉంటుంది. అలాగే పైనుండి చల్లటి నీళ్లు పడుతుంటే, పార్టన్ తో వేడిపుట్టించే శృంగారం చేస్తుంటే ఆ ఎంజాయ్ వేరేగా ఉంటుందని చెప్పవచ్చు.

షవర్ సెక్స్ పదం వినడానికి బాగున్నప్పటికి ఇది అంత మంచి ఆలోచన కాదు అంటున్నారు నిపుణులు. మనం సినిమాల్లో చూపించినంత ఈజీ కాదట. ఇంకా చెప్పాలంటే ఇదో పెద్ద సాహసం కూడా. ఎందుకంటె శరీరంలో వేడిని పుట్టించడం కష్టమవుతుంది. బాత్రూం షవర్ నుండి జాలువారే నీళ్లు కాబట్టి కాలుజారే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. సెక్స్ సమయంలో కొంచెం ఏమరుపాటుగా ఉన్న కాలు జారడం, నడుం విరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. షవర్ సెక్స్ లో పొజిషన్స్ ట్రై చేయడం కూడా అంత ఈజీ కూడా కాదు. బాత్రూంలో సెక్స్ చేసేటప్పుడు మీ భాగస్వామికి మీకు మధ్య ఉండే హైట్ తేడాలు బాగా కనిపిస్తాయి. ఇలాంటి వారు షవర్ సెక్స్ సమయంలో ముద్దు పెట్టుకోవడం కూడా కష్టమే. పైనుంచి నీరు పడుతున్నప్పుడు ముద్దు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుంది.

 

అలాగని ఎత్తుకుని ముద్దు పెట్టుకుందామనుకుంటే ఎక్కువ సేపు అలా చేయలేక చికాకు వస్తుంది. షవర్ సెక్స్ సమయంలో ప్రైవేట్ పార్ట్స్ తొందరగా పొడి బారిపోయే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ పార్ట్స్ పొడి బారితే సెక్స్ కి చెక్ పెట్టినట్టే అని చెప్పవచ్చు.
అలాగే స్నానం చేసే సమయంలో ఓరల్ సెక్స్ మంచి ఆప్షన్ అని మీరనుకోవచ్చు. అయితే నీటి తుంపర్లు మీద పడుతున్నప్పుడు మీ భాగస్వామి ఓరల్ సెక్స్ అసాధ్యం. వాష్ రూం ఫ్లోర్‌పై మోకాళ్లపై కూర్చోవడం కాళ్లకు ఇబ్బందిగా అని పించడంతో పాటు నొప్పి కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఆ సమయంలో ముఖంపై షవర్ నుంచి నీరు పడటం వల్ల ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది.
అలాగే షవర్ సెక్స్ సమయంలో మరో ముఖ్యమైన సమస్య సబ్బు. మీ భాగస్వామి మీ ఒంటికి సబ్బురాయడం రొమాంటిక్ గానే ఉంటుంది. కానీ సబ్బు ఎక్కువగా రాస్తే చికాకు ఎక్కువవుతుంది. అంతేకాదు కొన్నిసార్లు ఒంటిమీద ఏవైనా గాయాలు, కురుపులు ఉంటే అది సబ్బువల్ల మంట పుడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -