Relationship: స్విమ్మింగ్ పూల్ లో సెక్స్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

Relationship: సాధారణంగా భార్య భర్తలు సెక్స్ లో కొత్త కొత్త గా ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు చేసే పొజిషన్స్ ని కాకుండా అప్పుడప్పుడు కొత్త కొత్త పొజిషన్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఈ క్రమం గురించి చాలామంది స్విమ్మింగ్ ఫూల్ లో శృంగారం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సినిమాలలో చూపించిన విధంగానే స్విమ్మింగ్ పూల్ సెక్స్ చేయడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అయితే ఒకవేళ మీరు స్విమ్మింగ్ పూల్ లో శృంగారం చేయాలనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి. మరి స్విమ్మింగ్ పూల్ లో సెక్స్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

స్విమ్మింగ్ పూల్ లో సెక్స్ ము ఆస్వాదించడం చాలా సులభం. ఎందుకంటే పార్ట్ నర్ నీటిలో పెద్దగా బరువు అనిపించరట. శారీరక బరువు కారణంగా సెక్స్ ని ఆస్వాదించలేనివారికి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక హెడ్ షవర్ అయినా లేదా నీరు వచ్చే పౌట్ అయినా అక్కడ సెక్స్ ఎక్కువగా ఆస్వాదించవచ్చు. ఎందుకంటే అధిక పీడనం కారణంగా భావప్రాప్తి సులభం అవుతుంది. ఒకవేళ మీకు ఈత రాకపోతే, కొలనులో సెక్స్ గురించి కూడా ఆలోచించకండి. మీ ప్రాణాలను పణంగా పెట్టకండి. పూల్ లో సెక్స్ చాలా సరదాగా అనిపిస్తుంది. కానీ చాలా రిస్క్ తో కూడుకున్న విషయమని గుర్తించుకోవాలి. అలాగే పబ్లిక్ పూల్‌లో సెక్స్ చేయడం అంత బాగుండదు. చాలామంది భాగస్వాములు ఈ విషయంలోకి కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు.

 

ఇతర వినియోగదారులకు మాత్రమే కాకుండా మీకు కూడా అపరిశుభ్రమైనదిగా భావించాలి. ఇది పలు అనారోగ్య సమస్యలు తీసుకువచ్చే అవకాశం ఉంది. నీటిలోకి దిగే ముందు మీ కండోమ్ ధరించండి, లేకపోతే అది కఠినంగా ఉంటుంది. పూల్ లోకి వెళ్లిన తర్వాత కండోమ్ ధరించడం చాలా కష్టంగాఉంటుంది. స్విమ్మింగ్ పూల్ కెమికల్స్ పూల్ సైడ్ ప్రొడక్ట్స్ ఉండటం వల్ల పూల్ లో సెక్స్ చేయడం మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. గర్భధారణ ప్రమాదాన్ని అధికం చేస్తాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -