Guava: ఆ సమస్యలతో బాధపడుతున్నవారు జామ పండు తింటే అంతే సంగతులు?

Guava: జామకాయ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. జామ పండులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. జామకాయ ను పేదవాడి యాపిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కాగా మనకు జామపండ్లు దాదాపుగా మనకు అన్ని సీజన్ లలో లభిస్తూ ఉంటాయి. జామపండులో ఆరెంజ్ కంటె విటమిన్ సి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. జామకాయను తినడం ద్వారా దంతాలు, చిగుళ్లకు బలం చేకూరుతుంది.

జామపండును రోజుకు రెండేసి తీసుకోవడం ద్వారా పేగు, కడుపు, జీర్ణాశయం, కాలేయ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. జామ పండు తినడం ద్వారా నోటి దుర్వాసన కూడా దూరమవుతుంది. అయితే కొందరు పచ్చి జామకాయలు తినడానికి ఇష్టపడితే మరికొందరు పూర్తిగా పండిన జామపండును ఇష్టపడుతుంటారు. జామ చాలా వ్యాధులను నయం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల నుంచి కిడ్నీ రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుంది. జామ గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, ఆమ్లత్వం నుంచి ఉపశమనం పొందవచ్చు.

జామపండు తీసుకోవడం వల్ల గుండె జబ్బుల్ని నివారించవచ్చు. కానీ ఈ జామపండుని ఈ జబ్బులున్న వారు తినకూడదు.

కొన్ని వ్యాధులున్న వారు జామపండు తింటే ఆరోగ్యం విషతుల్యం అవుతుందట. జీర్ణకోశ సమస్య ఉన్నట్లయితే జామపండును తీసుకోరాదు. జామపండు తిన్నాక మీకు వికారం లేదా కడుపునొప్పి ఉంటే దాన్ని తినకూడదు. తామర వ్యాధి ఉన్నవారు జామ ఆకు సారాన్ని తీసుకోకూడదు. ఇవి చర్మంపై చికాకును కలిగిస్తాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -