Health Tips: అలా సెక్స్ చేస్తున్నారా.. జాగ్రత్త పురుషాంగం చిట్లిపోతుంది?

Health Tips: సాధారణంగా ప్రతి ఒక్కరిలో సెక్స్ కోరికలు కలగడం అన్నది సహజం. అయితే చాలామంది పురుషులు స్త్రీలు సెక్స్ లో ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు. అంటే ఎల్లప్పుడూ ఒకే పొజిషన్స్ కాకుండా భిన్నంగా ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు. సహజంగా ఇటువంటి ఆలోచనలు స్త్రీ పురుషులకు ఇద్దరికీ కలుగుతూ ఉంటాయి. కానీ చాలామంది వాటిని బయట పెట్టడానికి ఇబ్బంది పడుతూ మొహమాటపడుతూ ఉంటారు.

అయితే ఎప్పుడూ ఒకే పొజిషన్స్ లో కాకుండా రకరకాల పొజిషన్స్ లో పాల్గొనడం మంచిదే కానీ శృతి మించి చేయడం వల్ల ప్రమాదం బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది పురుషులు మూడ్ లో ఉన్న సమయంలో ఇష్టానుసారంగా సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు.. అలా చేయడం వల్ల పురుషాంగం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సెక్స్ భంగిమల వల్ల కూడా పురుషాంగం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

 

పిచ్చి పిచ్చి సెక్స్ పొజిషన్స్ లో పాల్గొనడం వల్ల పురుషాంగం దెబ్బతినడం చిట్లిపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం 44 శాతం మంది పురుషులు డాగి స్టైల్ లో శృంగారంలో పాల్గొనడం వల్ల పురుషాంగం చిట్లిందట.డాగీస్టైల్ లో సెక్స్ చేసే సమయంలో పురుషులు తీవ్ర ఉద్వేగానికి గురౌతారు. అప్పుడు మరింత వేగంగా చేయాలని ప్రయత్నించి గాయాలపాలౌతున్నారు..

ఇలాంటి సమయంలో స్త్రీలలోని ఏదైనా ఎముక భాగం పురుషాంగానికి తగిలినా కూడా పురుషులకే ఇబ్బంది. పురుషాంగం స్త్రీని యోని భాగం రెండు కూడా సెన్సిటివ్ ప్రదేశాలు కాబట్టి సెక్స్ లో పాల్గొనే సమయంలో స్మూత్ గా సెక్స్ లో పాల్గొనడం మంచిది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -