Upasana: ఉపాసన దుస్తుల కోసం అంత ఖర్చు చేస్తున్నారా.. ఏం జరిగిందంటే?

Upasana: మెగా కోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా ప్రమోట్ అయ్యారు ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈనెల 20వ తేదీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో ఈమె బిడ్డకు జన్మనిచ్చారు. ఇక ఈ శుభవార్త అందరినీ ఎంతో సంతోషానికి గురిచేస్తుంది అయితే ఉపాసన హాస్పిటల్ కు వెళ్లే సమయంలో ఈమె ధరించినటువంటి డ్రెస్ గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఉపాసన డెలివరీ కోసం అపోలో వెళ్లినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఉపాసన హాఫ్లీస్ పింక్ కలర్ టీ షర్ట్ వేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇందులో ఉపాసన చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉపాసన ధరించిన ఈ టీషర్ట్ ఖరీదు ఎంత అనే విషయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

ఈ క్రమంలోనే ఉపాసన డెలివరీకి వెళ్లడానికి ముందు ధరించిన ఈ షర్ట్ సుమారు 48 వేల రూపాయలు అని తెలుస్తుంది. ఉపాసన కొన్ని కోట్లకు వారసురాలు అయినప్పటికీ చాలా సింపుల్గా తన జీవితాన్ని గడపడం తనకు ఆనందం. ఇక ఈమె ధరించిన ఈ టి షర్ట్ తన సోదరి తనకు గిఫ్ట్ గా పంపించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఇక ఉపాసన ఇలా పింక్ కలర్ టీ షర్ట్ ధరించి తనకు కూతురు పుడుతుందని ముందుగానే ఇండికేషన్ ఇచ్చారు. ఇలా ఉపాసన బేబీ షవర్ వేడుకలలో కూడా అమ్మాయికి సింబల్ గా పింక్ కలర్ ఫ్రాక్ ధరించి బేబీ షవర్ వేడుకలను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఉపాసన పింక్ కలర్ టీ షర్ట్ వేసుకొని పాపకు జన్మనీవ్వబోతున్నట్టు చెప్పకనే చెప్పేసారు. ఇక తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండడంతో నేడు మధ్యాహ్నం ఉపాసన డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -