Diabetes: షుగర్ తో బాధ పడుతున్నారా.. ఇలా చేస్తే సులువుగా తగ్గుతాయట!

Diabetes: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధించే సమస్యలలో షుగర్ వ్యాధి సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఈ వ్యాధి వేధిస్తోంది. అయితే షుగర్ వ్యాధి నుండి విముక్తి పొందటానికి హాస్పిటల్లో చుట్టూ తిరిగి అనేక రకాల మందులు ఉపయోగిస్తూ ఉంటారు.

అలా కాకుండా మన ప్రకృతిలో లభించే కొన్ని ఆకులు కాయల వల్ల షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. అయితే ఆకులను కాయలను తిని తాగవలసిన అవసరం లేదు. షుగర్ వ్యాధి నిర్మూలించడంలో కాకరకాయ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాకరకాయ జ్యూస్ తాగటం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. అయితే ఆ జ్యూస్ చేదుగా ఉండటంవల్ల కాకరకాయ జ్యూస్ తాగటానికి చాలామంది నిరాకరిస్తారు.

 

అలాకాకుండా కాకరకాయ ముక్కలను ఒక డబ్బులో వేసి దానిలో కొన్ని నీళ్లు పోసి మన పాదాలు అందులో నుంచి దాదాపు అరగంట పాటు పాదాలను మర్దన చేయాలి. ప్రతిరోజు ఇలా చేయటం వల్ల కొంతకాలానికి షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. అలాగే జిల్లేడు ఆకులు కూడా షుగర్ వ్యాధి నియంత్రణకు ఎంతో ఉపయోగపడతాయి. జిల్లేడు ఆకులను ప్రతిరోజు అరికాళ్ళ మీద పెట్టి వాటిని సాక్స్ లేదా బట్టతో కవర్ చేయాలి.

 

ఇలా ప్రతిరోజూ ఉదయం నుండి రాత్రి వరకు జిల్లేడు ఆకులను అరికాళ్ళ కు అలాగే ఉంచాలి. ఇక రాత్రి నిద్రపోయే ముందు ఆ ఆకులను తీసివేసి కాళ్ళు శుభ్రం చేసుకొని నిద్రపోవాలి. ఇలా ప్రతిరోజూ ఒక కొత్త జిల్లేడు ఆకుని అరికాళ్ళ మీద ఉంచడం వల్ల కొన్ని రోజులకు షుగర్ వ్యాధి నియంత్రించవచ్చు. అలాగే ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా ఉత్తి కాళ్ళతో దాదాపు అరగంట పాటు వాకింగ్ చేయటం వల్ల కూడా షుగర్ వ్యాధి తగ్గుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -