Ashu Reddy: సె* గురించి పచ్చిగా మాట్లాడిన అషురెడ్డి.. ఏమన్నారంటే?

Ashu Reddy: సెన్సెషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వర్మ.. సినిమాలపై, హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు, సెటైర్లు చేస్తుంటాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలోనూ వరుసగా సినిమాలు చేస్తూ.. ఓటీటీ వేదికగా రిలీజ్ చేస్తూ వచ్చాడు. అయితే వర్మ ఎక్కువ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలే చేస్తుంటారు. అలాగే తన సినిమాలో నటించే హీరోయిన్స్ తో ఎంతో క్లోజ్‌గా మూవ్ అవుతుంటాడు.

 

తాజాగా రామ్ గోపాల్ వర్మ ‘డేంజరస్’ సినిమాను తెరకెక్కించారు. ఈ నెల 9వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్ గోపాల్ వర్మ ఓ రేంజ్‌లో ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఇప్పటికే ఆర్జీవీ అమ్మాయిలతో బోల్డ్ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో అమ్మాయిలు అడిగిన ప్రశ్నలకు ఆర్జీవీ బోల్డ్ గా సమాధానం చెప్పాడు. నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత డబుల్ డేంజరస్ అంటూ అషురెడ్డితో ఓ బూతు ఇంటర్వ్యూ చేశాడు. ఈ మాటలు వినడానికి కాదు.. చెప్పడానికి కూడా చెండాలంగా ఉన్నాయి. అషురెడ్డితో జరిగిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

అయితే సినిమా ప్రమోషన్ విషయాన్ని పక్కన పెడితే.. ఈ వీడియోలో కామం, బూతు, సె* గురించి ఎక్కువగా మాట్లాడారు. ఇంటర్వ్యూలో మొత్తం సె* టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఆర్జీవీ చెప్పే ప్రతీ విషయాలు కామ సూత్రాలేనని అషురెడ్డి చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని ఆర్జీవీ ఖండించారు. ఒకరు చెప్తే కామం అని తెలుసుకోలేని వాడు అసలు కామానికి అనర్హుడని ఆర్జీవీ తెలిపాడు. దానికి అషురెడ్డి వహ్వ అంటూ నవ్వుతూ చప్పట్లు కొట్టింది.

 

ఇక సె* గొప్పదా? ఎమోషన్ గొప్పదా? అని అడింది. అప్పుడు అషురెడ్డి సె* కేవలం 10 నిమిషాలు లేదా 30 నిమిషాల పని. అంతకంటే ఎక్కువ సేపు సె* చేయలేరంటూ పచ్చిగా మాట్లాడింది. కానీ ఆర్జీవీ కూడా బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చాడు. సె*లో ఉన్న ఎమోషన్‌కు తాను దాసోహమని చెప్పాడు. ప్రేమలో ఎమోషన్ ఉండదని పేర్కొన్నాడు. కాగా, ఈ ఇంటర్వ్యూలో అషురెడ్డి కాలి వేళ్లను ఆర్జీవీ నోట్లో పెట్టుకున్న విషయం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -