Flipkart Big Billion Days 2022: రూ.16 వేలకే అధునాతన ఫీచర్స్ ఉన్న 4K స్మార్ట్ టీవీ మీ సొంతం చేసుకోవచ్చు?

Flipkart Big Billion Days 2022: ప్రస్తుతం పలు ఈ కామర్స్ వెబ్సైట్లో ఎన్నో ఆఫర్లతో ప్రతి ఒక వస్తువుపై భారీ డిస్కౌంట్ ఇస్తూ కస్టమర్లకు ఎన్నో రకాల వస్తువులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్ కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ పేరిట ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ ఇస్తూ కస్టమర్లకు అందుబాటులోకి ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువచ్చింది. అయితే ఈ అవకాశం రేపటితో ముగియనుంది. ఈ క్రమంలోనే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు వెంటనే త్వరపడండి.

బిగ్ బిలియన్ డేస్ ప్రత్యేక ఆఫర్ కల్పించడమే కాకుండా పలు బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా మరింత తగ్గింపు ధరలతో మీకు నచ్చిన వస్తువులను సొంతం చేసుకోవచ్చు. ఈ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లో భాగంగా అధునాతన ఫీచర్స్ కలిగినటువంటి 4K స్మార్ట్ టీవీ మీ సొంతం చేసుకోవచ్చు. IFFALON SMART tv గల 43 ఇంచుల 4K టీవీని బిగ్ బిలియన్ డేస్ ప్రత్యేక ఆఫర్ కల్పించి.

20వేల రూపాయలలోపు టీవీ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ స్మార్ట్ టీవీ అద్భుతంగా సరిపోతుందని చెప్పాలి.ICICI,AXIS బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించుకున్నట్లు అయితే రూ.1500 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ పోను ఈటీవీను 16999 రూపాయలకే లభిస్తుంది. ఇతర బ్యాంకుల ద్వారా మరో వెయ్యి రూపాయలు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

ఇలా బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈటీవీ 16 వేలకే సొంతం చేసుకోవచ్చు అయితే ఎవరైనా టీవీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉన్నవారికి ఈటీవీ ధర మరింత తగ్గే అవకాశం ఉంది.ఈ స్మార్ట్ టీవీ HDR -10 తో పాటు మైక్రో డిమ్మింగ్, డాల్బీ ఆడియో DTS, డైనమిక్ కలర్ తో పాటు 24 W సౌండ్ సిస్టం కూడా కలదు . ఇక ఈటీవీ ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేయడమే కాకుండా పలు ఓటీటీ యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ టీవీ మీ సొంతం చేసుకోండి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -