Bhola Shankar: భోళా శంకర్ రివ్యూ.. మెగా ఫ్యాన్స్ కు పూనకాలే.. సినిమా ఎలా ఉందంటే?

Bhola Shankar: మొహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి
తమన్నా కలిసి నటించిన తాజా చిత్రం భోళాశంకర్. ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్, పి. రవిశంకర్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా నేడు అనగా ఆగస్టు 11న థియేటర్లలో విడుదల అయింది. ఇది సినిమా ఎలా ఉంది? కథ ఏమిటి అన్న వివరాల్లోకి వెళితే..

నటీనటులు:

చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేష్, వెన్నెల కిషోర్, పి. రవిశంకర్, తులసి శివమణి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, గెటేప్ శీను తదితరులు..

సాంకేతికి నిపుణులు :

డైరెక్టర్: మెహర్ రమేష్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సంగీతం: మహతి స్వర సాగర్

 

కథ:

చిరంజీవి, కీర్తి సురేష్ లు అన్నా చెల్లెళ్లు కాగా, వీరిద్దరు కోల్ కతాలో నివసిస్తూ ఉంటారు. ఇక అమ్మాయిలను కిడ్నాప్ చేసే గ్యాంగ్ అందరినీ ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ క్రమంలోనే తమన్నా బ్రదర్ సుశాంత్ తో కీర్తి సురేష్ లవ్ లో పడుతుంది. ఇలా ఓవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్ మరోవైపు గ్యాంగ్ ఆట కట్టించే పనిలో చిరు ఎలా సక్సెస్ అయ్యాడనేదే అసలు కథ.

 

విశ్లేషణ : ఫస్టాప్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో సాగి సెకండాఫ్ సీరియస్ గా కొనసాగుతుంది. మొత్తంగా సినిమా ఫస్టాఫ్ కంటే సెకండాప్ హైలెట్ గా ఉంటుంది.

 

నటీనటుల పనితీరు :

మెగాస్టార్ యాక్టింగ్ కు తిరుగులేదు. రెండు పాత్రలో చిరు తన పనితనాన్ని చూపించారు. అయితే కొన్ని ఫైట్స్ సీన్స్ చాలా వరకు ఆకట్టుకున్న గ్రాఫిక్స్ పనితనం తెలిసిపోతుంది. ఇక కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో ఆకట్టుకుంది. సుశాంత్ సైడ్ పాత్రలో కనిపించి పర్వాలేదనిపించాడు. ఇందులో కీర్తి సురేష్ చెల్లెలుగా శ్రీముఖి అలరించింది.

 

రేటింగ్ : 2.5/5

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -