Bhola Shankar: భోళా శంకర్ పై మొరుగుతున్న పచ్చ జాగీళాలు.. రిలీజ్ కు ముందే ఇంత విష ప్రచారమా?

Bhola Shankar: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సినిమాలు సక్సెస్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం అన్నది కామన్. పది సినిమాలు విడుదల అయినా అందులో ఆరు సినిమాలు సూపర్ హిట్ అయితే నాలుగు సినిమాలు ఫ్లాప్ గా నిలుస్తూ ఉంటాయి. చిన్న చిన్న దర్శకుల నుంచి పెద్దపెద్ద స్టార్ దర్శకుల వరకు ప్రతి ఒక్కరు కూడా కెరియర్లో డిజాస్టర్ లను చవిచూసిన వారే. ఇకపోతే అసలు విషయంలోకి వెళితే.. ఇటీవలే విడుదలైన భోళా శంకర్ సినిమా గురించి అనేక రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

భోళా శంకర్ సినిమా రిలీజ్‌కి వారం పది రోజుల ముందే కొన్ని కుల జాగిలాలు, రాజకీయ జాగిలాలు దుష్ప్రచారం మొదలు పెట్టాయి. అప్పటి నుంచీ ఆ ఏడుపు అలా అలా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రమోషనల్ వీడియో ఇంటర్వ్యూలోని కొన్ని బైట్స్ తీసుకొచ్చి, పచ్చ జాగిలం ఒకటి, చిరంజీవే మొత్తం చేశారు అని నిరూపించేందుకు పడరాని పాట్లూ పడుతోంది. దాంతో పాటు, ఇంకో పచ్చ జాగిలానిదీ అదే పద్ధతి. నిర్మాతకీ, హీరోకీ మధ్యన చిచ్చు పెట్టేందుకు నానా రకాల ప్రయత్నాలూ చేస్తోంది.

 

కక్కిన కూడుకి ఆశపడ్డంలో ఆ పచ్చ జాగిలాలకి సాటి ఇంకెవరూ రారేమో! అవి మాత్రమే కాకుండా పచ్చ జాగిలాలకు మించి.. నికృష్ట పాత్రికేయం చేస్తున్నాయ్. అసలు, భోళా శంకర్ మీద ఈ పోస్టుమార్టమ్ దేనికి.? చిరంజీవి మీద నిందారోపణలు చేసి ఏం సాధిస్తారు? సినిమా అంటే, జయాపజయాలకు అందరూ బాధ్యులే. చిరంజీవి ఎప్పుడూ ఫలానా సినిమా క్రెడిట్ తనదని చెప్పలేదు. వైఫల్యం వచ్చినప్పుడు, ధైర్యంగానే ఒప్పేసుకుంటారు. తదుపరి సినిమా విషయంలో జాగ్రత్త పడతాననీ చెబుతుంటారు. దర్శకుడు మెహర్ రమేష్ అనే వ్యక్తి గతంలోనూ డిజాస్టర్లు ఇచ్చాడు. ఇప్పుడు ఆయన్నుంచి ఇంకో డిజాస్టర్ వచ్చి వుండవచ్చు. అది అతని నేరం కాదు. ఈ సినిమా చేయడం చిరంజీవి నేరం కాదు. సినిమా వర్కవుట్ అవలేదంతే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -