Bhuma Mounika: భూమా మౌనిక అలాంటి వ్యక్తా.. భర్తను అంతలా టార్చర్ చేసిందా?

Bhuma Mounika: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి మనందరికీ తెలిసిందే. మోహన్ బాబు తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇచ్చిన మంచు మనోజ్ నటించినది తక్కువ సినిమాలో అయినప్పటికీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. మొదటి వరకు హీరో మంచు మనోజ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిన సంగతి తెలిసిందే.

ఇటీవలే మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో మంచు మనోజ్ పేరు సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. మంచు మనోజ్ భూమ మౌనికది ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే. వీరి పెళ్లిని మంచు లక్ష్మి తన నివాసంలో ఘనంగా చేసింది. కాగా ఇద్దరికి అది రెండవ వివాహం అన్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు వెళ్లారు. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో మొదటిసారి ఈ జంట బయట కనపడ్డారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ జంట మొదటిసారి ఒక టీవీ షోకి వచ్చారు.

ఓ టీవీ ఛానల్ లో వెన్నెల కిషోర్ హోస్ట్ గా అలా మొదలైంది అనే షోని ఇటీవల మొదలైన సంగతి తెలిసిందే. ఇందులో పలువురు సెలబ్రిటీ భార్య భర్తలు వస్తున్నారు. వాళ్ళని వెన్నెల కిషోర్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పటివరకు పలువురు సెలబ్రిటీ జంటలు ఈ షోకి హాజరైన విషయం తెలిసిందే. తాజాగా హీరో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఎందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. అందులో వారి ప్రేమ గురించి, గొడవల గురించి కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. అలాగే మనోజ్ మౌనిక కోసం ఆళ్లగడ్డకు వెళ్లినట్టు, మౌనిక అమ్మ మరణించాక మనోజ్ తోడు కోరుకుందని, ఎక్కువగా ఇద్దరూ ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటారని, మనోజ్ కొంచెం ఎక్కువ రొమాంటిక్ అంటూ ఇద్దరు సరదాగా వారి విషయాలను పంచుకున్నారు. తను నా కోసం ఒక బిడ్డతో నిలబడింది. నేను తన కోసం నిలబడాలి అని మనోజ్ మౌనికను ఉద్దేశించి తెలిపారు మనోజ్.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -