Blood Donation: అలాంటి వారు రక్తదానం చేయకూడదు!

Blood Donation: అన్ని దానాల కన్నా రక్త దానం ఎంతో గొప్పదంటారు. ఎందుకంటే మనం చేసే రక్తదానం ఇంకో ప్రాణాన్ని కాపాడుతోంది. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా వివధ రకాల కార్యక్రమాలు నిర్వహించిన ఉచిత రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తుంటారు. తలసీమియాతో బాధపడేవారికి రక్తం సరిపోక చాలా ఇబ్బందులు పడుతుంటారు. మనం చేస్తే రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది. అయితే రక్తదానం అందరు చేసేందుకు వీలుండదు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లే రక్తదానం చేయాలని వైద్యులు సూచిస్తుంటారు.

 

ఎప్పుడంటే అప్పుడు రక్తదానం చేసేందుకు వీలుండదు. ఎలాంటి  రోగాలు, అనారోగ్య సమస్యలు లేని వారు ఏడాదిలో 4–5 సార్లు రక్తదానం చేయవచ్చు. రక్తదానం చేసిన తర్వాత, శరీరం రక్తం యొక్క లోపాన్ని పూర్తి చేసే పనిలో పాల్గొంటుంది. ఈ సమయంలో ఎక్కువ ఎర్ర రక్త కణాలు లేదా ఎర్ర రక్త కణాలు ఏర్పడతాయి. దీని కారణంగా మన ఆరోగ్యం మరింత మెరుగవుతోంది.
ఒక్క వ్యక్తి క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే, అది శరీరంలో ఇనుము మొత్తాన్ని పెంచదు. కొన్ని రకాల క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తదానం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తదానం శరీరంలో ఐరన్‌ సమతుల్యతను కాపాడుతుంది. ఇది మన గుండెపై మంచి ప్రభావాన్ని చూపుతుంది.

 

18 ఏళ్లు నిండి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకుండా పురుషులైతే  50, స్త్రీలైతే 45 కిలోల బరువు ఉన్నవారు రక్తం చేయాలి. రక్తదానం చేసే ముందు పౌష్టికాహారంతో పాటు సరిపడే నీటిని తాగాలి. ఐస్‌క్రీం, బర్గర్‌ కొవ్వు పదార్థాలు తీన్న తర్వాత రక్తదానం చేయరాదు. రక్తదానం చేసే వారి శరీరంలో కనీసం 12 గ్రాముల హిమోగ్లోబిన్‌ ఉండటంతో పాటు ప్లేట్‌లేట్‌ 1.5 లక్షలకుపైగా ఉండాలి. శరీరంలో తక్కువ రక్తం ఉన్నవారు ఎప్పటికీ రక్తదానం చేయకూడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -