Devotional: ఉదయం లేచిన వెంటనే ఇలా చేశారంటే.. ఇంట్లో ధన ప్రవాహమే?

Devotional: సాధారణంగా వాస్తు శాస్త్రంలో ఉదయం సమయంలో అలాగే సాయంత్రం సమయంలో చేయవలసినవి చేయకూడని కొన్ని పనులు సూచించబడ్డాయి. ఆ వాస్తు శాస్త్రంలో చెప్పబడిన ఆ విషయాలను పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంపదకు శ్రేయస్సుకు ఎటువంటి లోటు ఉండదు. అటువంటి వాటిలో తెల్లవారుజామున సమయంలో కొన్ని రకాల పండ్లను అస్సలు చేయకూడదు. తెల్లవారుజామున సమయంలో మనం చేసే కొన్ని రకాల పనులు ఆరోజు ఎంతమంది హ్యాపీగా ఉంచడంతోపాటు లక్ష్మీ అనుగ్రహం లభించి మనసంతా సంతోషంగా ఆహ్లాదంగా ఉండేలా చేస్తాయి.

 

నిద్ర లేచిన తర్వాత ఎటువంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన వెంటనే ఓంకార, గాయత్రీ మంత్రాలను పఠించడం వల్ల మంచిది. అలాగే ఆ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు సూర్యోదయానికి 2 గంటల ముందు నిద్ర లేవాలని శాస్త్రాలలో చెప్పారు. సూర్యోదయానికి 2 గంటల ముందు సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని అంటారు. ఈ సమయం దేవతల కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మేల్కొనడం వల్ల మనిషి మనస్సుకు సానుకూల శక్తి వస్తుంది ,రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో బ్రహ్మీ ముహూర్తానికి నిద్ర లేవడం అంటే సాధ్యం కానీ పని, చాలా మంది ఆలస్యంగా నిద్ర లేస్తూ ఉంటారు.

 

అటువంటి పరిస్థితుల్లో మనస్సు చురుగ్గా ఉండాలంటే నిరంతరం ధ్యానం మంచిది. తరచూ ధ్యానం చేయడం వల్ల మనిషి మనసు దృఢంగా ఉంటుంది. అలాగే మనం నిద్ర లేవగానే మన చుట్టూ ఉండే గోడలకు దేవుడి ఫోటో కాదంటే ఎవరైనా గొప్ప వ్యక్తుల ఫోటోను ఉంచడం వల్ల గదిలో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ ఫోటోలను చూడడం వల్ల మనసుకు సంతోషంగా అనిపించి అది మీ మనస్సులో సానుకూల శక్తిని సృష్టిస్తుంది. అలాగే ఇంటిని శుభ్రం చేయడం వల్ల ఇంట్లో దేవుడు ఉంటాడని అంటారు. అలాగే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది. తెల్లవారుజామున శుభ్రమైన ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో ఆనందం ,శ్రేయస్సు ఉంటుంది. వీటితో పాటుగా ప్రతి ఇల్లాలు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేసి కల్లాపు చెల్లి ముగ్గు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అన్న గ్రహం తప్పకుండా లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -