Devotional: ఈ దిశలో కూర్చుని ఆహారం తిన్నారంటే ఇక అంతే సంగతులు?

Devotional: సాధారణంగా భోజనం చేసేటప్పుడు చాలామంది ఇస్తాను సారంగా తింటూ ఉంటారు. కొంతమంది కాలు చాంపుకొని తింటే మరి కొంతమంది పడుకొని తినడం ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పాటుగా అలా ఆహారం తినేటప్పుడు కొన్ని రకాల నియమాలు పాటించకపోతే దరిద్రం కూడా వెంటాడుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. భోజనం చేసేటప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది దిశ. మరి భోజనం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఏ దిశలో కూర్చుని భోజనం చేయాలి అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం..

 

భోజనం చేసేటప్పుడు తప్పు దిశలో ఆహారం తినడం వల్ల వ్యక్తి అప్పుల్లో పాలవుతాడు.
వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణాభి ముఖంగా కూర్చొని ఆహారాన్ని ఎప్పుడూ తినకూడదు. దక్షిణ దిక్కు నపుంసకుల దిక్కు అని నమ్మకం. దక్షిణాభి ముఖంగా కూర్చొని ఆహారాన్ని తినడం వల్ల మనిషి పై అశుభ ప్రభావం ఉంటుంది. ప్రతికూల శక్తి శరీరం పై పడి అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. అలాగే రుణ విముక్తి కోసం ఈ దిశలో ఆహారం తీసుకోవడం ప్రభావవంతంగా ఉంటుంది. వాస్తు ప్రకారం తూర్పు ముఖంగా ఆహారం తీసుకోవాలి. తూర్పున దేవతలు నివసిస్తారని నమ్ముతారు. దేవతలు దిక్కుగా ఉండడం వల్ల తూర్పు ముఖంగా భోజనం చేయడం వల్ల రుణ విముక్తి లభిస్తుంది.

 

అంతే కాకుండా పడమర ముఖంగా, ఉత్తర దిశ ముఖంగా ఆహారం తీసుకోవడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. అలాగే భోజనం చేసేటప్పుడు వీలైతే నీళ్లపై కూర్చుని భోజనం చేయడం వల్ల మంచి జరగడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయి. కానీ ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో చాలామంది నేలపై కూర్చుని తినడమే మానేశారు. డైనింగ్ టేబుల్స్, టేబుల్ మేట్స్, చైర్స్ ఇలా ఏదో ఒక ఎత్తు స్థలంలో కూర్చుని భోజనం చేయడం అలవాటు నేర్చుకున్నారు..

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -